సునీల్ కశ్యప్
(సునీల్ కష్యప్ నుండి దారిమార్పు చెందింది)
సునీల్ కష్యప్ | |
---|---|
మూలం | చైనా |
సంగీత శైలి | Film score, World music |
వృత్తి | Film score composer, Music director, Singer,actor, dancer |
క్రియాశీల కాలం | 2008–present |
సునీల్ కష్యప్ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా 2008లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.[1][2][3][4][5][6][7] ఈయన ఏ.ర్.రెహ్మన్ సంగీత దర్శకుడిగా పనిచేసిన జోధా అక్బర్ సినిమాలో అజీమో షాన్ షెహెన్షాహ్ పాటకు గాయకుడిగా పనిచేసారు.
జీవిత విశేషాలు
[మార్చు]సినిమాలు
[మార్చు]- ఇట్స్ మై లవ్ స్టోరీ (2011)
- బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
- గలాట (2014)[8]
- అప్పుడలా ఇప్పుడిలా (2016)
- లక్ష్మీ బాంబ్ (2017)
- హైదరాబాద్ లవ్ స్టోరి (2018)
- బేవర్స్ (2018)
- షాదీ ముబారక్ (2021)
- రొమాంటిక్ (2021) [9]
- కృష్ణారామా (2023)
మూలాలు
[మార్చు]- ↑ "'Ninnu Kalisaka' review". Archived from the original on 2015-12-10. Retrieved 2015-12-22.
- ↑ Vennela Kishore positive about his debut - Telugu Movie News
- ↑ "Suhasini in Mani Ratnam's next - Times Of India". Archived from the original on 2013-11-03. Retrieved 2015-12-22.
- ↑ Rhythm of love - The Hindu
- ↑ 'Gita' completes shooting - Telugu Movie News
- ↑ Itsy bitsy - The Hindu
- ↑ http://telugu.16reels.com/news/movie/2420_Madhura-Sreedhar-Says-Its-My-Love-Story.aspx
- ↑ సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
- ↑ Nava Telangana (26 October 2021). "అలా.. ప్రేక్షకులూ ఫీలవుతారు". Archived from the original on 1 నవంబరు 2021. Retrieved 1 November 2021.