అప్పుడలా ఇప్పుడిలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అప్పుడలా ఇప్పుడిలా
AppudalaIppudila.jpg
దర్శకత్వంకె.ఆర్.విష్ణు
రచనకె.ఆర్.విష్ణు
స్క్రీన్‌ప్లేకె.ఆర్.విష్ణు
నిర్మాతప్రదీప్ కుమార్ జంపా
నటవర్గంసూర్యతేజ
హర్షిక పూనాచా
సుమన్
సుధ
ఛాయాగ్రహణంపి.సి.ఖన్నా
కూర్పుఎస్.బి.ఉద్ధవ్
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
జంపా క్రియేషన్స్
విడుదల తేదీలు
2016 ఏప్రిల్ 1 (2016-04-01)
నిడివి
131 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

అప్పుడలా ఇప్పుడిలా 2016లో విడుదలైన తెలుగు సినిమా. జంపా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్ జంపా నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్.విష్ణు దర్శకత్వం వహించాడు. సూర్యతేజ, హర్షిక పూనాచా, సుమన్, సుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదలైంది.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: జంపా క్రియేషన్స్
 • నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా[3]
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు
 • కథ: బ్రహ్మారెడ్డి కమతం
 • మాటలు: పానుగంటి జయంత్
 • పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ
 • ఆర్ట్: గోవింద్
 • ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
 • సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా
 • సంగీతం: సునీల్ కశ్యప్
 • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల
 • డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను

మూలాలు[మార్చు]

 1. "Appudala Ippudila Movie". 2016. Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
 2. "Appudala Ippudila – Predictable and Outdated" (in ఇంగ్లీష్). 1 April 2016. Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
 3. IndiaGlitz (4 April 2016). "'అప్పుడలా ఇప్పుడిలా' కి విజయాన్నిఅందిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు....ప్రదీప్ కుమార్ జంపా". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.