హర్షిక పూనాచా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్షిక పూనాచా
జననం1993 మే 1
అమ్మాతి, కొడగు జిల్లా, కర్ణాటక, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

హర్షిక పూనాచా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె పియుసి సినిమా ద్వారా నటిగా పరిచయమై కన్నడతో పాటు కొంకణి, కొడవ, తెలుగు, మలయాళం, భోజ్‌పురి సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు
2008 పియూసి గౌరీ కన్నడ
2009 పొన్నమ్మా కొడవ
2009 కాజార్ కొంకణి
2009 ఏడుకొండలవాడ వెంకటరమణ అందరు బాగుండాలి తెలుగు
2010 సుగ్రీవ కన్నడ
2010 తమస్సు అమ్రీన్ సభ కన్నడ కర్ణాటక రాష్ట్ర సినీ అవార్డు ఉత్తమ సహాయ నటి
2010 జాకీ యశోద కన్నడ సువర్ణ ఫిలిం అవార్డ్స్ - ఉత్తమ సహాయ నటి
నామినేటెడ్, ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి – కన్నడ
2010 జుగారి కన్నడ
2010 నారియ సీరే కద్దా రమ్య కన్నడ
2011 మురళి మీట్స్ మీరా శ్వేతా కన్నడ
2011 5 ఇడియట్స్ శీతల్ కన్నడ
2012 కో కో గంగా కన్నడ
2012 పారి సుమేధ కన్నడ
2012 క్రేజీ లోక చాందిని కన్నడ
2013 సైకిల్ కన్నడ
2013 అలె గీత కన్నడ
2013 మంగనా కైలీ మాణిక్య కన్నడ
2013 కేసు నెం. 18/9 కన్నడ అతిథి పాత్ర
2013 అద్వైత అంబికా కన్నడ
2013 బి3 అను కన్నడ
2014 మర్యాదే కన్నడ [1]
2016 భలే జోడి కన్నడ
2016 ..రే కన్నడ
2016 బీట్ కన్నడ
2016 అప్పుడలా ఇప్పుడిలా తెలుగు [2]
2017 ఉపేంద్ర మాట్టే బా కన్నడ నామినేటెడ్ - సైమా అవార్డు ఉత్తమ సహాయ నటి కన్నడ
2018 చార్మినార్ నంద మలయాళం [3]
2018 చిత్తే కన్నడ
2019 ఉద్ఘార్ష కన్నడ ద్విభాషా సినిమా
TBA ఉన్ కాదల్ ఇరుందల్ తమిళ్ నిర్మాణంలో ఉంది
2021 హమ్ హై రాహి ప్యార్ కె భోజపురి పవన్ సింగ్ తో

మూలాలు

[మార్చు]
  1. Marayade shoot in final stages – The Times of India Archived 25 మార్చి 2018 at the Wayback Machine. The Times of India. (19 August 2013). Retrieved 19 April 2015.
  2. "Appudala Ippudila Movie". 2016. Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
  3. The New Indian Express (9 March 2018). "Harshika Poonacha: Playing a supermodel". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.

బయటి లింకులు

[మార్చు]