సునీల్ కశ్యప్
Appearance
సునీల్ కష్యప్ | |
---|---|
మూలం | చైనా |
సంగీత శైలి | Film score, World music |
వృత్తి | Film score composer, Music director, Singer,actor, dancer |
క్రియాశీల కాలం | 2008–present |
సునీల్ కష్యప్ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా 2008లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.[1][2][3][4][5][6][7] ఈయన ఏ.ర్.రెహ్మన్ సంగీత దర్శకుడిగా పనిచేసిన జోధా అక్బర్ సినిమాలో అజీమో షాన్ షెహెన్షాహ్ పాటకు గాయకుడిగా పనిచేసారు.
జీవిత విశేషాలు
[మార్చు]సినిమాలు
[మార్చు]సంగీత దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
---|---|---|---|
2008 | గీత | తెలుగు | |
2009 | నిన్ను కలిసాక | ||
2010 | లోటస్ పాండ్ | ఇంగ్లీష్ | |
స్నేహగీతం | తెలుగు | ||
2011 | మాతృదేవోభవ | ||
ఇట్స్ మై లవ్ స్టోరీ | |||
2012 | వెన్నెల 1 1/2 | ||
లాగిన్ | హిందీ | ||
అయ్యారే | తెలుగు | ||
2013 | ఉల్లమెల్లం తల్లాడుతే | ||
జగమే మాయ | |||
బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | |||
2014 | దిల్ కబడ్డీ | ||
రోమియో | |||
గలాట | [8] | ||
చూసినోడికి చూసినంత | |||
2015 | కవ్వింత | ||
హైదరాబాద్ లవ్ స్టోరి | |||
జ్యోతి లక్ష్మి | |||
మంత్ర 2 | |||
లోఫర్ | |||
ఓం మంగళం మంగళమ్ | |||
ఓ మల్లి | |||
2016 | యుగం | ||
లోటస్ పాండ్ | |||
అప్పుడలా ఇప్పుడిలా | |||
ఒక మనసు | |||
2017 | లక్ష్మీ బాంబ్ | ||
బాబు బాగా బిజీ | |||
రోగ్ | కన్నడ
తెలుగు |
||
2018 | ఒకటే లైఫ్ | తెలుగు | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే |
బేవర్స్ | |||
2019 | కొత్తగా మా ప్రయాణం | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | |
ప్రెజర్ కుక్కర్ | రెండు పాటలు మాత్రమే | ||
2021 | షాదీ ముబారక్ | ||
ఇధే మా కథ | |||
రత్నం | |||
మరో ప్రస్థానం | |||
ప్రియురాలు | |||
రొమాంటిక్ | [9] | ||
2022 | కోతల రాయుడు | ||
లైగర్ | హిందీ
తెలుగు |
||
2023 | కృష్ణారామా | ||
2024 | ఈవీఓఎల్ |
గాయకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | పాట(లు) |
---|---|---|---|
2009 | నిన్ను కలిసాక | తెలుగు | |
2009 | జంక్షన్ | తెలుగు | |
2010 | స్నేహ గీతం | తెలుగు | |
2011 | ఇట్స్ మై లవ్ స్టోరీ | తెలుగు | |
2011 | కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు | తెలుగు | |
2011 | వైకుంటపాళి | తెలుగు | |
2011 | Mr.రాస్కల్ | తెలుగు | |
2012 | ఆల్ ది బెస్ట్ | తెలుగు | |
2012 | లాగిన్ చేయండి | హిందీ | |
2012 | అయ్యారే | తెలుగు | |
2013 | లవ్ టక్ | తెలుగు | |
2013 | నా స్టైల్ నాదే | తెలుగు | |
2013 | వెనుక బెంచ్ విద్యార్థి | తెలుగు | |
2014 | రోషమ్ | తెలుగు | |
2014 | రోమియో | తెలుగు | |
2014 | మధుర మీనాక్షి | తెలుగు | |
2016 | లోటస్ పాండ్ | తెలుగు | |
2021 | మరో ప్రస్థానం | తెలుగు | "సున్యమే" |
2022 | కోతల రాయుడు | తెలుగు | "ఓ తలపై" |
మూలాలు
[మార్చు]- ↑ "'Ninnu Kalisaka' review". Archived from the original on 2015-12-10. Retrieved 2015-12-22.
- ↑ Vennela Kishore positive about his debut - Telugu Movie News
- ↑ "Suhasini in Mani Ratnam's next - Times Of India". Archived from the original on 2013-11-03. Retrieved 2015-12-22.
- ↑ Rhythm of love - The Hindu
- ↑ 'Gita' completes shooting - Telugu Movie News
- ↑ Itsy bitsy - The Hindu
- ↑ http://telugu.16reels.com/news/movie/2420_Madhura-Sreedhar-Says-Its-My-Love-Story.aspx
- ↑ సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
- ↑ Nava Telangana (26 October 2021). "అలా.. ప్రేక్షకులూ ఫీలవుతారు". Archived from the original on 1 నవంబరు 2021. Retrieved 1 November 2021.