ఈవీఓఎల్
స్వరూపం
ఈవీఓఎల్ | |
---|---|
దర్శకత్వం | రామ్ యోగి వెలగపూడి[1] |
రచన | రామ్ యోగి వెలగపూడి |
నిర్మాత | రామ్ యోగి వెలగపూడి |
తారాగణం | శివకుమార్ రామచంద్రవరపు సూర్య శ్రీనివాస్ జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ దివ్య శర్మ |
కూర్పు | విజయ్ |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థలు | తేడా బ్యాచ్ సినిమా, నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ |
పంపిణీదార్లు | ఆహా ఓటీటీ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2024 |
సినిమా నిడివి | 122 నిమిషాలు |
దేశం | భారతదేశం |
బడ్జెట్ | 2.3 కోట్లు |
'ఈవీఓఎల్' (ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్) 2024లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ సినిమా. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ బ్యానర్‌పై రామ్ యోగి వెలగపూడి స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్, దివ్య శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఎవోల్ సినిమా ఆగస్ట్ 15 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4][5][6]
నటీనటులు
[మార్చు]- శివకుమార్ రామచంద్రవరపు - ప్రభు
- సూర్య శ్రీనివాస్ - రిషి
- జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ - నిధి
- దివ్య శర్మ - ప్రశాంతి
- నరేష్
- రాగ్ మయూర్
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (22 June 2024). "కంటెంట్ కొత్తగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు..నిర్మాత సంచలన వ్యాఖ్యలు." Retrieved 15 October 2024.
- ↑ Chitrajyothy (23 June 2024). "EVOL: 18 ఏళ్ళ మైండ్ ఉన్న వాళ్ల కోసం తీశా!". Retrieved 15 October 2024.
- ↑ Hindustantimes Telugu (15 August 2024). "ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ.. ఇక్కడ చూసేయండి". Retrieved 15 October 2024.
- ↑ "రివర్స్ లవ్ స్టోరీ". V6 News. 14 June 2023.
- ↑ "Evol: డిఫరెంట్ మూవీ! గమ్మతైన టైటిల్.. ఇది తేడా బ్యాచ్ సినిమా". News18 తెలుగు. 14 June 2023.
- ↑ Hindustantimes Telugu (17 August 2024). "Evol Review: ఎవోల్ రివ్యూ.. ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?". Retrieved 15 October 2024.