రాగ్ మయూర్
Jump to navigation
Jump to search
రాగ్ మయూరి | |
---|---|
జననం | రాగ్ మయూరి చేవూరి |
విద్యాసంస్థ | ఉస్మానియా యూనివర్సిటీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2015-ప్రస్తుతం |
రాగ్ మయూర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2017లో మెంటల్ మదిలో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2021లో రాజ్ & డీకే దర్శకత్వం వహించిన సినిమా బండి, 2023లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలాలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2017 | మెంటల్ మదిలో | [3] | ||
2021 | సినిమా బండి | మరిదేశ్ బాబు | [4][5] | |
2023 | కీడా కోలా | "లాంచం" కౌశిక్ | [6][7] | |
2024 | శ్రీరంగనీతులు | |||
వీరాంజనేయుల విహారయాత్ర | నిర్మాణంలో ఉంది | [1][8] | ||
గాంధీ తాత చెట్టు | నిర్మాణంలో ఉంది | [1] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | మూ |
---|---|---|---|---|
2022 | మోడ్రన్ లవ్ హైదరాబాద్ | తరుణ్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | [9][10] |
లఘు చిత్రాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2015 | అంతఃకరణం | - | దర్శకుడిగా | |
2016 | రామ కనవేమిరా | [11] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 The New Indian Express (21 November 2023). "INTERVIEW | The character I play is loud and extroverted, and quite unlike my real life persona, says actor Rag Mayur" (in ఇంగ్లీష్). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ "Rag Mayur's Journey from Writing about Films to Proving His Mettle in Acting" (in ఇంగ్లీష్). 4 December 2023. Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ "INTERVIEW: 'The project came to me like love comes organically in the show': Modern Love Hyderabad actor Rag Mayur on bagging a role in the series". indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2023-11-03.
- ↑ The New Indian Express (4 September 2021). "Going Full Throttle: Actor Rag Mayur on his iconic role in the cult Telugu movie 'Cinema Bandi'" (in ఇంగ్లీష్). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ "Going Full Throttle: Actor Rag Mayur on his iconic role in the cult Telugu movie 'Cinema Bandi'". The New Indian Express. Retrieved 2023-11-03.
- ↑ Dundoo, Sangeetha Devi (2023-11-01). "'Keedaa Cola': Chaitanya Rao Madadi, Rag Mayur, Vishnu Oi, Jeevan Kumar and Ravindra Vijay hold forth on director Tharun Bhascker's Telugu comic caper". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-03.
- ↑ The New Indian Express (21 November 2023). "The character I play is loud and extroverted, and quite unlike my real life persona, says actor Rag Mayur" (in ఇంగ్లీష్). Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
- ↑ Hindustantimes Telugu (16 April 2024). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మానందం కామెడీ మూవీ వీరాంజనేయులు విహారయాత్ర - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ "Rag Mayur on 'Modern Love Hyderabad': When I was being offered similar roles, Venkatesh Maha looked at me differently". The Hindu.
- ↑ "Exclusive! Rag Mayur: I said yes to Modern Love Hyderabad immediately because it was in total contrast to Cinema Bandi". OTTPlay.
- ↑ "LIVING HIS DREAM!". The Asian Age. 28 June 2022. Retrieved 2023-11-14.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాగ్ మయూర్ పేజీ