కీడా కోలా
స్వరూపం
కీడా కోలా | |
---|---|
దర్శకత్వం | తరుణ్ భాస్కర్ |
రచన | ప్రణయ్ కొప్పుల రమ్య కాకుమాను శాంతన్ రాజ్ తరుణ్ భాస్కర్ |
నిర్మాత | కె.వివేక్ సుధాంషు సాయికృష్ణ గద్వాల్ శ్రీనివాస్ కౌశిక్ నండూరి శ్రీపాద్ నందిరాజ్ ఉపేంద్ర వర్మ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఏజే ఆరోన్ |
కూర్పు | ఉపేంద్ర వర్మ |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | విజి సైన్మా ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 3 నవంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కీడా కోలా 2023లో తెలుగులో విడుదలకానున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా.[1] రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా ప్రొడక్షన్ పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 జూన్ 28న విడుదల చేయగా[2], సినిమాను నవంబర్ 3న విడుదలకానుంది.[3]
సినిమా ప్రారంభం
[మార్చు]కీడా కోలా పూజా కార్యక్రమాలతో 2022 ఆగష్టు 23న ప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్‌బాబు, హీరో సిద్ధార్థ్, సుహాస్, రాజా గౌతమ్ హాజరై చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.[4][5]
నటీనటులు
[మార్చు]- బ్రహ్మానందం[6]
- తరుణ్ భాస్కర్[7]
- చైతన్య రావు[8]
- రాగ్ మయూర్
- రఘురామ్
- రవీంద్ర విజయ్
- జీవన్‌కుమార్
- విష్ణు
- హరికాంత్[9]
పాటల జాబితా
[మార్చు]- డిపిరి డిపిరి , రచన: భరద్వాజ్ గాలి , గానం.హనుమాన్ సి . హెచ్.
- బ్రింగ్ ఈట్ ఆన్ , రచన: వివేక్ ఆత్రేయ , గానం.రామ్ మిరియాల
- కయ్యాల చిందట , రచన: నికిలేష్ సుంకోజి , గానం.హేమచంద్ర
- శ్వాస మీద ధ్యాస , రచన: భరద్వాజ్ గాలి , గానం.జస్సై గిఫ్ట్
- చిక్కడపల్లి సెంటర్ , రచన: నికిలేశ్ సుంకోజి , గానం.కందుకూరి శంకర్ బాబు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విజి సైన్మా ప్రొడక్షన్
- నిర్మాతలు: కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ
- కథ: ప్రణయ్ కొప్పుల, రమ్య కాకుమాను, శాంతన్ రాజ్ & తరుణ్ భాస్కర్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్[10]
- సంగీతం: వివేక్ సాగర్
- సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
- ఎడిటర్ : ఉపేంద్ర వర్మ
- ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పులుల
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (16 September 2023). "నాన్‌స్టాప్ నవ్వుల కీడా కోలా". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustantimes Telugu (28 June 2023). ""ఎలా బతికావ్ రా ఇన్నాళ్లు నువ్వు!" కీడా కోలా టీజర్ వచ్చేసింది.. తరుణ్ భాస్కర్ మార్క్". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Mana Telangana (15 September 2023). "నవంబర్ 3న 'కీడా కోలా'". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ NTV Telugu (23 August 2022). "పాన్ ఇండియా మూవీ 'కీడా కోలా' మొదలైంది". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ V6 Velugu (19 November 2022). "మొదలైన 'కీడా కోలా' మూవీ రెగ్యులర్ షూటింగ్". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (2 February 2023). "వరదరాజు వినోదం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Mana Telangana (23 June 2023). "'కీడా కోలా' నుంచి తరుణ్ భాస్కర్ లుక్". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Andhrajyothy (28 October 2023). "తరుణ్ భాస్కర్ పేరే.. ఓ బ్రాండ్!". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Sakshi (1 July 2023). "తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Outlook (24 June 2022). "'Pelli Choopulu' Director's New Film To Be Called 'Keedaa Cola'". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.