సినిమా బండి
Jump to navigation
Jump to search
'సినిమా బండి | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ కాండ్రేగుల [1] |
రచన | వసంత్ మరింగంటి |
స్క్రీన్ ప్లే | కృష్ణ ప్రత్యుష వసంత్ మరిగంటి ప్రవీణ్ కంద్రెగుల |
కథ | వసంత్ మరిగంటి |
నిర్మాత | రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే |
ఛాయాగ్రహణం | అపూర్వ శాలిగ్రామ్ సాగర్ వై.వి.వి. |
కూర్పు | కాకర్ల ధర్మేంద్ర గిరజాల రవితేజ |
సంగీతం | సత్యవోలు శిరీష్ |
నిర్మాణ సంస్థ | డి2ఆర్ ఇండీ |
పంపిణీదార్లు | నెట్ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 14 మే 2021 |
సినిమా నిడివి | 98 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సినిమా బండి 2021లో వచ్చిన తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మించగా ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ట్రైలర్ ను 2021 ఏప్రిల్ 30న విడుదల చేశారు.[2][3][4]ఈ సినిమా 2021 మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.[5]
కథ
[మార్చు]ఒక షేర్ ఆటో డ్రైవర్ కు తన ఆటోలో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఆటో డ్రైవర్, అతనిపాటు వాళ్ళ మిత్రులు కలిసి సినిమా తీయాలనుకుంటారు. నిజానికి వాళ్లకు అసలు సినిమా ఎలా తీయాలనే విషయం గురించి ఎలాంటి అవగాహన ఉండదు. మరి ఆ అమాయకమైన పల్లెటూరి వ్యక్తులు ఆ కెమెరాతో చేసిన ప్రయోగాలు ఏమిటి అనేదే సినిమా కథ.[6]
నటీనటులు
[మార్చు]- వికాస్ వశిష్ఠ - వీరబాబు, ఆటోడ్రైవర్
- వారణాసి సందీప్ కుమార్ - గణపతి
- రాగ్ మయూర్ - మరిడేశ్, సెలూన్ షాపు
- ఉమా వైజి - మంగ
- సింధు శ్రీనివాసమూర్తి
- సిరివెన్నెల - గంగోత్రి
- త్రిషర
పాటల జాబితా
[మార్చు]- సినిమా తీసినాము , రచన: వేదం వంశీ , వరుణ్ రెడ్డి , రోల్రిద, గానం . రోల్ రిద, తరుణ్ భాస్కర్
- బావిలోన కప్ప రచన: శిరీష్ సత్యవోలు, గానం.శిరీష్ సత్యవొలు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ NTV Telugu. "ఆకట్టుకుంటున్న 'సినిమా బండి' ట్రైలర్". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Andhrajyothy (30 April 2021). "మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో `సినిమాబండి`". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ The News Minute (30 April 2021). "Watch: Trailer of 'Cinema Bandi' is full of laughter and innocence". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Sakshi (15 May 2021). "Cinema Bandi: సినిమా బండి మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ Republic World (30 April 2021). "Cinema Bandi's trailer out now; Netizens call it "calming" and "full of heart"". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.