Jump to content

ఇట్స్ మై లవ్ స్టోరీ

వికీపీడియా నుండి
ఇట్స్ మై లవ్ స్టోరీ
ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా పోస్టర్
దర్శకత్వంమధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాతడా. ఎంవికె రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంపి.జి విందా
సంగీతంసునీల్ కశ్యప్
విడుదల తేదీ
11 నవంబరు 2011 (2011-11-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఇట్స్ మై లవ్ స్టోరీ 2011 నవంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, నికితా నారాయణ్ నటించారు.[1][2] ఈ సినిమా ప్రీమియర్ షోకు రచయిత చేతన్ భగత్ హాజరయ్యాడు.[3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.[5] మధుర ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.

  • "గల్లాటే" – ప్రణవి, సునీల్ కశ్యప్
  • "ముప్పై సెకన్లే" – హేమచంద్ర, సునీల్ కశ్యప్, ప్రణవి, నికితా నిగమ్
  • "నీలోని దిగులే" - ప్రణవి
  • "నిందైనా నీ చెలిమి" – కారుణ్య, ప్రణవి
  • "నిన్నలా లేదు" – చిత్ర, డింకర్
  • "తాడి పెదవులే కలిస్" – కారుణ్య, చిత్ర

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "It's My Love Story Vijaya Yatra - Telugu cinema". www.idlebrain.com. Retrieved 2023-04-09.
  2. "Madhura Sridhar chitchat about It's My Love Story - Telugu cinema director". www.idlebrain.com. Retrieved 2023-04-09.
  3. "Chetan Bhagat to attend It's My Love Story's premiere". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-04-09.
  4. "Sundeep Kishan is all set to shake his booty". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-04-09.
  5. admin (2019-09-16). "It's My Love Story Songs Download SouthMp3.Org". SouthMp3.Org. Retrieved 2023-04-09.
  6. Shekhar (2012-06-07). "Dookudu, 100% Love, Mr Perfect lead SIIMA nominations list - Oneindia Entertainment". www.entertainment.oneindia.in. Entertainment.oneindia.in. Archived from the original on 3 December 2013. Retrieved 2023-04-09.

బయటి లింకులు

[మార్చు]