లైగర్
స్వరూపం
లైగర్ boykot karo movie ko | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాథ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
సంగీతం | మణిశర్మ తనిష్క్ బాగ్చి |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 25 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాషలు |
|
లైగర్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రం. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైలర్‌ను జులై 21న విడుదల చేయగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయనున్నారు.[1]
నటీనటులు
[మార్చు]- విజయ్ దేవరకొండ
- మైక్ టైసన్[2]
- అనన్య పాండే [3]
- రమ్యకృష్ణ
- రోనిత్ రాయ్ [4]
- ఆలీ
- మకరంద్ దేశ్పాండే
- గెటప్ శ్రీను[5]
- అబ్దుల్ ఖదీర్ అమిన్
- విషు రెడ్డి
పాటల జాబితా
[మార్చు]- ది లైజర్ హంట్ , రచన: భాస్కర భట్ల రవికుమార్,గానం. వేదాల హేమ చంద్ర
- అక్డి పక్డి, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. మోహైన్ షేక్ అజిందయన్, అనురాగ్ కులకర్ణి,రమ్య బెహరా
- వాట్ లగ డెంగీ, రచన: పూరీ జగన్నాద్, గానం. విజయ్ దేవరకొండ
- ఆఫత్ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. సింహా, శ్రావణ భార్గవి
- కోక 2.0 , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రామ్ మిరియాల , గీతా మాధురి
- ఎటాక్ , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.అనురాగ్ కులకర్ణి
- మంచాలి, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. షణ్ముఖ ప్రియా, రఘురాం
- కలలో కూడా, రచన : భాస్కర భట్ల రవికుమార్, గానం. సిద్ శ్రీరామ్, సాగర్, వైష్ణవి కొవ్వూరీ.
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన -దర్శకత్వం : పూరి జగన్నాథ్
- నిర్మాతలు : పూరి జగన్నాథ్ , ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహత
- ఎడిటింగ్ : జనైద్ సిద్దిక్
- కెమెరా : విష్ణు శర్మ
- ఆర్ట్ వర్క్ : జానీ షేక్ భాషా
- యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్: ఆండీ లాంగ్ [6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (21 July 2022). "అదరహో అనిపించే సీన్స్‌తో యాక్షన్+మాస్ ఎంటర్‌టైనర్‌గా లైగర్ ట్రైలర్". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
- ↑ 10TV (21 July 2022). "నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి - మైక్ టైసన్" (in telugu). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (12 January 2022). "'లైగర్'పై అనన్య ఆశలు." Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
- ↑ "Vijay Deverakonda's Fighter wraps up 40 days of shoot". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ TV9 Telugu (6 April 2021). "విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. 'లైగర్' కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్.. - jackie chan films stunt choreographer Andy long for vijay devarakonda purijagannadh liger movie". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)