రోనిత్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోనిత్ రాయ్
జననం
రోనిత్ బోస్ రాయ్[1]

(1965-10-11) 1965 అక్టోబరు 11 (వయసు 58)
వృత్తి
 • నటుడు
 • వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1989, 1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
 • జోవన్నా
 • నీలమ్ రాయ్
  (m. 2003)
పిల్లలు3
బంధువులురోహిత్ రాయ్ (సోదరుడు)
మనసి జోషి రాయ్ (మరదలు)

రోనిత్ బోస్ రాయ్ (జననం 11 అక్టోబర్ 1965) భారతదేశానికి చెందిన టెలివిజన్ & సినీ నటుడు. ఆయన తన కెరీర్‌లో ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు,  రెండు స్క్రీన్ అవార్డులు, ఐదు ఐటిఎ అవార్డులు, ఆరు ఇండియన్ టెలీ అవార్డులను అందుకున్నాడు.[2]

వివాహం

[మార్చు]

రాయ్ జోవన్నాను వివాహం చేసుకున్నాడు, వీరికి కుమార్తె ''ఓనా'' ఉంది. [3] [4] ఆయన నటి, మోడల్ నీలమ్ సింగ్‌ని 25 డిసెంబర్ 2003న రెండో వివాహం చేసుకున్నాడు, వీరికి కుమార్తె ఆడోర్ (జననం మే 2005), కుమారుడు అగస్త్య (జననం అక్టోబర్ 2007) ఉన్నారు.[5]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1989 రామ్ లఖన్ హిందీ సహాయ దర్శకుడు
1992 జాన్ తేరే నామ్ సునీల్ శర్మ సినిమా రంగప్రవేశం
1993 ఆగస్టు 15 విక్రమ్ చౌదరి
గాతా రహే మేరా దిల్ దిలీప్ శ్రవణ్ నాయక్ జనవరి 2021లో విడుదలైంది
సైనిక్ విజయ్ ఘై
తహ్కిఖాత్ రమేష్ కుమార్
బాంబ్ బ్లాస్ట్ ఇన్‌స్పెక్టర్ జైకిషన్ వర్మ
1995 బన్సోధర్ వెంకట్ చైత్వ బెంగాలీ
జై మా వైష్ణవ దేవి శ్రీనివాస్ రనడే హిందీ
హల్చల్ వర్దాన్ "కరణ్" రాజవంశీ
రాక్ డాన్సర్ రాకేష్ ధావన్
1996 జుర్మనా సంజయ్ సక్సేనా
మేఘా ప్రకాష్ పంత్ పాండే
ఆర్మీ గోవింద్ గావిన్
దాన్వీర్ విశాల్ శ్రీవాస్తవ్
1999 జల్సాజ్ రాకేష్ కుమార్
అగ్ని శిఖ ప్రొదీప్తా రాయ్ బెంగాలీ
2000 గ్లామర్ గర్ల్ సునీల్ వర్మ హిందీ
2001 హమ్ దీవానే ప్యార్ కే విజయ్ ఛటర్జీ
ఖత్రోన్ కే ఖిలాడీ బాంబాస్ ఖిలౌజీ
2003 శేష్ బొంగ్సోదర్ (చివరి వారసుడు) బొంగ్సోదర్ పారెమ్టన్ బెంగాలీ
2003 రోక్టోబాంధోన్ జాయ్‌దీప్ "జాయ్" సెహ్ని
2005 నిషాన్ – ది టార్గెట్ అబ్దుల్లా ఖాన్ హిందీ
కిస్నా :ది వారియర్ పోయెట్ధ జిమ్మీ దుర్యాజ్ అతిధి పాత్ర
2009 లక్ బై ఛాన్స్ అతనే
2017 కాబిల్ మాధవరావు షెట్లర్
సర్కార్ 3 గోకుల్
మెషిన్ బాలరాజ్ థాపర్
జై లవకుశ సర్కార్ తెలుగు
మున్నా మైఖేల్ మైఖేల్ హిందీ
లక్నో సెంట్రల్ రాజా శ్రీవాస్తవ
2018 లవ్ యాత్రి సమీర్ "సామ్" పటేల్
థుగ్స్ అఫ్ హిందుస్తాన్ మీర్జా సికంద్ర్ బైగ్

టెలివిజన్

[మార్చు]

ఫిక్షన్ షోలు

[మార్చు]
సంవత్సరం షో పాత్ర గమనికలు మూలాలు
1997 బొంబాయి బ్లూ దిలీప్ భట్ అతిధి పాత్ర
1999 బాత్ బాన్ జాయే 1 ఎపిసోడ్ [1]
1999 నాగిన్ రోనిత్
2000 సురాగ్ 1 ఎపిసోడ్ [2]
2002–2003 కమ్మల్ స్వయం
2002–2008 కసౌతి జిందగీ కే మిస్టర్ రిషబ్ బజాజ్ [3]
2003–2008 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ మిహిర్ విరాణి [4]
2003 స్స్ష్హ్...కోయ్ హై ఎపిసోడిక్ పాత్ర
2004 కెహెనా హై కుచ్ ముజ్ కో ఇషాన్ మసంద్
2004 విక్రాల్ ఔర్ గబ్రాల్ ఎపిసోడిక్ పాత్ర
2004 కృష్ణ అర్జున్ అన్నా / విజయ్ ఎపిసోడిక్ పాత్ర
2005 క్కవ్యాంజలి మయాంక్ నందా అతిధి పాత్ర
2005 సర్కార్:రిష్టన్ కి అంకహీ కహానీ కునాల్ వీర్ ప్రతాప్ సింగ్ [5]
2006–2009 కసమ్ సే అపరాజిత్ దేబ్ [4]
2007 కాయమత్ ఇందర్ షా
2008 కహానీ హమారే మహాభారత్ కీ భీష్ముడు [6]
2009–2011 బాందిని ధర్మరాజ్ మహ్యవంశీ [7]
2010–2015 అదాలత్ న్యాయవాది కెడి పాఠక్ [8][9]
2014–2015 ఇత్నా కరో నా ముఝే ప్యార్ డా. నీల్ కె/ నచికేత్ ఖన్నా [10]
2016 అదాలత్ (సీజన్ 2) న్యాయవాది కెడి పాఠక్
2016 24 (సీజన్ 2) రాయ్ అతిథి [11]
2019 నాగిన్ 3 రోహిత్ మెహ్రా అతిథి (కెహ్నే కో హమ్సఫర్ హైన్ 2ని ప్రచారం చేయడానికి)
2019 శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీ న్యాయవాది రజత్ సింగ్
2019 యే రిష్టే హై ప్యార్ కే ఎస్పీ పృథ్వీ సింగ్ అతిధి పాత్ర; బందీలను ప్రోత్సహించడానికి
2022 స్వరణ్ ఘర్ కన్వల్జీత్ బేడీ [12]

నాన్-ఫిక్షన్ షోలు

[మార్చు]
సంవత్సరం షో పాత్ర గమనికలు
2007 కాఫీ విత్ కరణ్ (సీజన్ 2) అతిథి పాత్ర
2007 ఝలక్ దిఖ్లా జా పోటీదారు
2008 యే హై జల్వా పోటీదారు
2008 టికెట్ టు బాలీవుడ్ నృత్య ప్రదర్శన
2008 ఆజా మహి వే న్యాయమూర్తి
2009 బేగం డ్రాయింగ్ రూమ్ అతిథి పాత్ర
2010 కిచెన్ ఛాంపియన్ హోస్ట్ నామినేట్ చేయబడింది — ఉత్తమ యాంకర్‌గా ఇండియన్ టెలీ అవార్డు (2010)
2013 కామెడీ నైట్స్ విత్ కపిల్‌ బాస్‌ని ప్రమోట్ చేయడానికి అతిథి పాత్ర
2015 డీల్ యా నో డీల్ హోస్ట్
2017 కపిల్ శర్మ షో అతిథి పాత్ర
2021 జుర్మ్ ఔర్ జజ్బాత్ హోస్ట్ [6] [7]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర వేదిక గమనికలు
2018–2020 కెహ్నే కో హమ్సఫర్ హై రోహిత్ మెహ్రా ఆల్ట్ బాలాజీ, జీ5
2019–2020 హోస్టేజ్స్ పృథ్వీ సింగ్ డిస్నీ+ హాట్‌స్టార్
2021 7 కదం [8] అరబిందో ఎరోస్ నౌ
2021 మిఠాయి [9] జయంత్ పరేఖ్ వూట్

మూలాలు

[మార్చు]
 1. "Ronit Bose Roy – Official Instagram Handle". Archived from the original on 23 September 2018. Retrieved 16 August 2020.మూస:Primary source inline
 2. "Filmfare winners of the year 2011". Filmfare Awards. Archived from the original on 4 February 2018. Retrieved 27 November 2019.
 3. "Ronit Roy opens up about his strained relationship with eldest daughter". India Today (in ఇంగ్లీష్). Ist. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
 4. Pal, Divya (15 May 2011). "'I've missed 20 years of my daughter's life'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 April 2022.
 5. "Ronit Roy Biography". Ronit Roy (official fan page). Archived from the original on 14 September 2012. Retrieved 8 February 2013.
 6. "Ronit Roy to host Jurm aur Jazbaat". Tribune (in ఇంగ్లీష్). 24 February 2021. Retrieved 17 March 2021.
 7. "Ronit Roy to star in Jurm Aur Jazbaat, says 'crime shows help create awareness'". India TV News (in ఇంగ్లీష్). 28 February 2021. Retrieved 17 March 2021.
 8. Farzeen, Sana (5 March 2021). "Amit Sadh-Ronit Roy's 7 Kadam trailer: A tale of football, relationship and ideals". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 17 March 2021.
 9. Sharma, Sampada (10 September 2021). "Candy first impression: Richa Chadha, Ronit Roy series is a pulpy whodunnit that doesn't believe in subtlety". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 15 June 2022.

బయటి లింకులు

[మార్చు]