గలాట
Jump to navigation
Jump to search
గలాట | |
---|---|
దర్శకత్వం | కృష్ణ |
రచన | కృష్ణ |
నిర్మాత | డి. రాజేంద్ర ప్రసాద్ వర్మ |
తారాగణం | శ్రీనివాస్ హరిప్రియ |
ఛాయాగ్రహణం | ఫిరోజ్ ఖాన్ |
కూర్పు | నికోలస్ |
సంగీతం | సునీల్ కష్యప్ |
నిర్మాణ సంస్థ | క్రియేటీవ్ పిక్సల్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 25, 2014 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గలాట 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] క్రియేటీవ్ పిక్సల్ పతాకంపై డి. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్, హరిప్రియ నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు.[2][3][4][5][6]
నటవర్గం
[మార్చు]- శ్రీనివాస్
- హరిప్రియ (ఆండాళ్)
- నాగబాబు
- సాయి కుమార్
- ఆలీ
- జయప్రకాశ్ రెడ్డి
- శ్రీనివాస్ రెడ్డి
- అన్నపూర్ణ
- శంకర్ మెల్కోటే
- బలిరెడ్డి పృథ్వీరాజ్
- సాయి కృష్ణ
- జై వేణు
- కొండవలస లక్ష్మణరావు
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: కృష్ణ
- నిర్మాత: డి. రాజేంద్ర ప్రసాద్ వర్వాలు పాఠ్యంమ
- సంగీతం: సునీల్ కష్యప్
- ఛాయాగ్రహణం: ఫిరోజ్ ఖాన్
- కూర్పు: నికోలస్
- పాటలు: కృష్ణ చైతన్య
- నిర్మాణ సంస్థ: క్రియేటీవ్ పిక్సల్
పాటలు
[మార్చు]గలాట | |
---|---|
పాటలు by సునీల్ కష్యప్ | |
Genre | సినిమా పాటలు |
Language | తెలుగు |
Label | ఆదిత్యా మ్యూజిక్ |
Producer | డి. రాజేంద్ర ప్రసాద్ వర్మ |
ఈ చిత్రానికి సునీల్ కష్యప్ సంగీతం అందించాడు. 2014, మార్చి 1న హైదరాబాదులో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, కె.అచ్చిరెడ్డి, కేఎల్ దామోదరప్రసాద్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.[7]
అన్ని పాటల రచయిత కృష్ణ చైతన్య.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "గలాట" | బాబా సెహగల్, సుచిత్ర | |
2. | "నా పేరు దివ్య" | శ్రావణ భార్గవి | |
3. | "మేం కొంచెం" | సుచిత్ర | |
4. | "ఎందరో మహానుభావులు" | శేషాచారి | |
5. | "నీ ప్రేమలో" | కృష్ణ చైతన్య, లిప్సిక |
మూలాలు
[మార్చు]- ↑ The Hans India, Cinema (25 April 2014). "Galata Telugu movie review". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
- ↑ Galata (Telugu) (2014) (in ఇంగ్లీష్), archived from the original on 2020-08-05, retrieved 2020-08-01
- ↑ "Galata". Spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
- ↑ "Galata Telugu Movie Reviews, Photos,Video(2014)".
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Galata (2014) | Galata Movie | Galata Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
- ↑ "Krishna's Galata (2014) Movie Review". Survi Reviews (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-26. Retrieved 2020-08-01.
- ↑ సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- All articles with dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2014 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 2014 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- సాయి కుమార్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- కొండవలస లక్ష్మణరావు నటించిన సినిమాలు