హరిప్రియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరిప్రియ, భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి, మోడల్. కర్ణాటకలోని చిక్కబళ్ళపురలో జన్మించిన హరిప్రియ దక్షిణ భారత సినిమాల్లో నటించింది.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

బెంగుళూరులో జన్మించిన హరిప్రియ చిక్కబళ్ళపురలో పెరిగింది. ఆమె అసలు పేరు శృతి.[1] అక్కడే ప్రాధమిక విద్య చదివిన ఆమె, భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ తరువాత వాళ్ళ కుటుంబం బెంగళూరు మారిపోవడంతో విద్యా మందిర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది హరిప్రియ. ఆమె తండ్రి నటుడు, ఆమె తాత కూడా నాటక ప్రముఖుడే కావడం విశేషం.[2]

నటించిన తెలుగు సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Haunting Beauty Hariprriya". IndiaGlitz. 28 February 2008. మూలం నుండి 5 మార్చి 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2011. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
  2. "Junk Mail–Trivia on Cinema". South Scope. Vol. 1 no. 10. July 2010. p. 25. Retrieved 21 April 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=హరిప్రియ&oldid=2814780" నుండి వెలికితీశారు