వశిష్ఠ సింహ
స్వరూపం
వశిష్ఠ ఎన్. సింహ | |
|---|---|
| జననం | వశిష్ట నిరంజన్ సింహ 1988 October 19 హసన్, కర్ణాటక, భారతదేశం |
| ఇతర పేర్లు | సింహ, వశిష్ట, చిత్తే |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
| భాగస్వామి | హరిప్రియ (2023) |
వశిష్ట నిరంజన్ సింహ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2013లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2018లో విడుదలైన కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమాలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని నారప్ప సినిమా ద్వారా తొలిసారి తెలుగు సినిమాలో నటించాడు.[1]
వివాహం
[మార్చు]వశిష్ట సింహా మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నటి హరిప్రియను 2023లో వివాహం చేసుకున్నాడు.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
|---|---|---|---|---|
| 2013 | ఆర్యస్ లవ్ | గుర్తింపు పొందలేదు | కన్నడ | |
| రాజా హులీ | జగ్గా | కన్నడ | ||
| 2015 | రుద్ర తాండవం | జగ్గా | కన్నడ | |
| అలోన్ | లైట్‌హౌస్ జాన్/శ్రీరామ్ | కన్నడ | ఏకకాలంలో చిత్రీకరించారు | |
| 2016 | కరై ఓరం | లైట్‌హౌస్ జాన్/శ్రీరామ్ | తమిళం | |
| నాన్ లవ్ ట్రాక్ | రాజ్ | కన్నడ | ||
| గోధి బన్న సాధారణ మైకట్టు | రంగా | కన్నడ | ||
| సుందరాంగ జాన | అజయ్ | కన్నడ | ||
| 2017 | ఉపేంద్ర మాటే బా | వశిష్ట | కన్నడ | |
| ముఫ్తీ | కాశీ | కన్నడ | ||
| దయవిత్తు గమనిసి | ప్రాక్సీ | కన్నడ | ||
| 2018 | తాగారు | చిట్టే | కన్నడ | నామినేట్ చేయబడింది– ఉత్తమ సహాయ నటుడిగా SIIMA అవార్డు – పురుషుడు – కన్నడ |
| యోగి దునియా | కన్నడ | |||
| కె.జి.యఫ్ చాప్టర్ 1 | కమల్ | కన్నడ | ||
| 8MM బుల్లెట్ | కార్తీక్ | కన్నడ | ||
| 2019 | కవచ | వాసుదేవుడు | కన్నడ | |
| 2020 | ఇండియా vs ఇంగ్లండ్ | కనిష్క | కన్నడ | |
| మాయాబజార్ 2016 | రాజి | కన్నడ | ||
| 2021 | నారప్ప | సీనప్ప | తెలుగు | తెలుగు సినిమా రంగప్రవేశం |
| నయీం డైరీస్ | నయీం | తెలుగు | [4] | |
| 2022 | కె.జి.యఫ్ చాప్టర్ 2 | కమల్ | కన్నడ | అతిధి పాత్ర |
| డియర్ విక్రమ్ | భరత్ | కన్నడ | ||
| ఓదెల రైల్వేస్టేషన్ | తిరుపతి | తెలుగు | ||
| హెడ్ బుష్ | కొత్వాల్ రామచంద్ర | కన్నడ | ||
| 2023 | యధా యధా హి | ఏసీపీ ఆదిత్య వర్మ | కన్నడ | |
| సలార్ | తెలుగు | కన్నడ డబ్బింగ్ వెర్షన్‌లో ప్రభాస్ కోసం డబ్ చేయబడింది | ||
| డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ | సముద్ర అలియాస్ ఏజెంట్ ట్రోజన్ | |||
| 2024 | లవ్ లి | జై | కన్నడ | |
| యేవమ్ | యుగంధర్ | తెలుగు | [5] | |
| సింబా | అనురాగ్ | |||
| 2025 | ఒడెలా 2 | |||
| త్రిబాణధారి బార్బరిక్ | [6] | |||
| 2026 | రామ్ † | మలయాళం | ఆలస్యం అయింది |
గాయకుడిగా
[మార్చు]| సంవత్సరం | పని | పాట | స్వరకర్త | గమనికలు |
|---|---|---|---|---|
| 2016 | కిరిక్ పార్టీ | "నీచ సుల్లు సూతో నాలిగే" | బి. అజనీష్ లోక్‌నాథ్ | |
| 2017 | దయవిత్తు గమనిసి | "మారెటె హోడెను (అన్‌ప్లగ్డ్)" | అనూప్ సీలిన్ | |
| 2018 | కిర్రాక్ పార్టీ | "నీచమైన" | బి. అజనీష్ లోక్‌నాథ్ | తెలుగు సినిమా |
| 6ne మైలి | "6ne మైలి టైటిల్ ట్రాక్" | సాయి కిరణ్ | ||
| ధ్వజ | "ధ్వజ" | సంతోష్ నారాయణన్ | ||
| 2020 | పెద్దమనిషి | "నడుగుతిదే" | బి. అజనీష్ లోక్‌నాథ్ | |
| 2021 | రామార్జునుడు | "రామార్జునుల రక్తపాతం" | ఆనంద్ రాజవిక్రమ్ | |
| 2024 | అబ్బబ్బా | "ఓడు ఓడు" | దీపక్ అలెగ్జాండర్ |
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]| పని | అవార్డు | వేడుక | ఫలితం | Ref |
|---|---|---|---|---|
| గోధి బన్న సాధారణ మైకట్టు | 2వ IIFA ఉత్సవం | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | గెలిచింది | |
| 6వ SIIMA అవార్డులు | గెలిచింది | |||
| 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటుడు | గెలిచింది | ||
| దయవిత్తు గమనిసి | 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | నామినేట్ చేయబడింది | ||
| 7వ SIIMA అవార్డులు | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ చేయబడింది | ||
| తాగారు | 8వ SIIMA అవార్డులు | నామినేట్ చేయబడింది | ||
| మాయాబజార్ 2016 | 10వ SIIMA అవార్డులు |
మూలాలు
[మార్చు]- ↑ News18 తెలుగు (8 December 2021). "'నారప్ప', 'కేజీఎఫ్' తర్వాత '[[నయీం]] డైరీస్' చేయడం ఛాలెంజింగ్: హీరో వశిష్ట సింహా ఇంటర్వ్యూ". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
{{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (27 January 2023). "కేజీఎఫ్ విలన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన పిల్ల జమీందార్ హీరోయిన్.. సందడి చేసిన సినీ తారలు". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (6 January 2023). "Vasishta Simha and Hariprriya to have a simple temple wedding on January 26". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
- ↑ V6 Velugu (8 December 2021). "[[నయీం]] పాత్ర నాకో చాలెంజ్". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
{{cite news}}: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (19 May 2024). "'యేవమ్'లో యుగంధర్‌గా వశిష్ట ఎన్ సింహ.. లుక్ అదిరింది". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ "నాపాత్ర సరికొత్తగా ఉంటుంది: వశిష్ట ఎన్. సింహా". Sakshi. 27 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వశిష్ఠ సింహ పేజీ