యేవమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యేవమ్
దర్శకత్వంప్రకాష్‌ దంతులూరి
కథప్రకాష్‌ దంతులూరి
నిర్మాతనవదీప్‌, పవన్‌ గోపరాజు
తారాగణం
ఛాయాగ్రహణంఎస్‌వీ విశ్వేశ్వర్‌
కూర్పుసుజనా అడుసుమిల్లి
సంగీతంకీర్తన శేషు, నీలేష్‌ మందలపు
నిర్మాణ
సంస్థలు
సి-స్పేస్ ప్రొడక్షన్స్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్
విడుదల తేదీs
14 జూన్ 2024 (2024-06-14)(థియేటర్)
25 జూలై 2024 (2024-07-25)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

యేవమ్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. సి-స్పేస్ ప్రొడక్షన్స్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మించిన ఈ సినిమాకు ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహించాడు. చాందిని చౌదరి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 24న,[1] ట్రైలర్‌ను జూన్ 6న విడుదల చేయగా, సినిమా జూన్ 14న సినిమా విడుదలైంది.[2][3]

ఈ సినిమా ఆహా ఓటీటీలో జులై 25 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సి-స్పేస్ ప్రొడక్షన్స్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్
  • నిర్మాత: నవదీప్‌, పవన్‌ గోపరాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్‌ దంతులూరి[9]
  • సంగీతం: కీర్తన శేషు, నీలేష్‌ మందలపు[10]
  • సినిమాటోగ్రఫీ: ఎస్‌వీ విశ్వేశ్వర్‌
  • ఎడిటర్‌: సుజనా అడుసుమిల్లి
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రాజు పెన్మెత్స
  • పాటలు: ఆషూరా - నవాబ్ గ్యాంగ్, వినీత్ గౌడ్ మిద్దె
  • మాటలు: దివ్య నారాయణ్, ప్రకాష్ దంతులూరి
  • కొరియోగ్రాఫర్ : ఈశ్వర్ పెంటి
  • ఫైట్స్: పృథ్వి మాస్టర్, ఈశ్వర్ మాస్టర్
  • ఆర్ట్ డైరెక్టర్: నానాజీ టీ

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (24 May 2024). "ఆసక్తికరంగా యేవ‌మ్ టీజ‌ర్". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  2. NT News (1 June 2024). "రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చాందిని చౌదరి 'యేవమ్‌'". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  3. Eenadu (3 June 2024). "విడుదలకు సిద్ధం... యేవమ్‌". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  4. Eenadu (24 July 2024). "'యేవమ్‌' ఓటీటీ రిలీజ్‌ ఎక్కడంటే." Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  5. Chitrajyothy (26 April 2024). "మరో బలమైన పాత్రలో చాందిని చౌదరి". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  6. NT News (26 April 2024). "పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా చాందిని చౌదరి… యేవమ్‌ లుక్‌ విడుదల". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  7. Chitrajyothy (19 May 2024). "'యేవమ్'‌లో యుగంధర్‌గా వశిష్ట ఎన్ సింహ.. లుక్ అదిరింది". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  8. Chitrajyothy (3 May 2024). "నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటున్న ఆషురెడ్డి". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  9. Chitrajyothy (12 June 2024). "యేవ‌మ్‌ అంటే అర్థం ఎవ‌రికి తెలియదు అని తెలుసు, కానీ." Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  10. Chitrajyothy (30 May 2024). "ఏది మంచి.. ఏది కాదు! యేవ‌మ్ నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=యేవమ్&oldid=4291595" నుండి వెలికితీశారు