శ్రీనివాస రెడ్డి
స్వరూపం
(శ్రీనివాస్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
శ్రీనివాస రెడ్డి | |
జన్మ నామం | శ్రీనివాస రెడ్డి |
జననం | ఖమ్మం, భారతదేశం |
ప్రముఖ పాత్రలు | ఇడియట్ దేశముదురు బెండు అప్పారావు RMP (సినిమా) |
శ్రీనివాస రెడ్డి తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.శ్రీనివాసరెడ్డి గీతాంజలి (2014 సినిమా)లో హీరోగా నటించాడు.
నేపధ్యము
[మార్చు]పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్ సినిమాలో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]- మత్తు వదలరా 2 (2024)
- గీతాంజలి మళ్ళీ వచ్చింది (2024)
- మూడో కన్ను (2024)
- విద్య వాసుల అహం (2024)
- రాఘవరెడ్డి (2024)
- భువన విజయమ్ (2023)
- వాల్తేరు వీరయ్య (2023)
- వాంటెడ్ పండుగాడ్
- ప్లాన్ బి (2021)
- వజ్ర కవచధర గోవింద (2019)
- 2019- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (దర్శకుడు, సహ నిర్మాత, హీరో)
- 2019- వెంకీ మామ
- 2019 - రూలర్[1]
- 2018 - అమర్ అక్బర్ ఆంటోని
- 2018 - జంబలకిడిపంబ
- 2017 - రాజా ది గ్రేట్
- 2017 - ఆకతాయి
- 2017 - 2 కంట్రీస్
- 2016 - సుప్రీమ్
- 2016 - జయమ్ము నిశ్చయమ్మురా - (కథానాయకుడు)
- 2016 - ప్రేమమ్
- 2015 - కిక్ 2 (2015)
- 2014 - గలాట
- 2014 - బూచమ్మ బూచోడు
- 2014 - గీతాంజలి - (కథానాయకుడిగా పరిచయం)
- 2013 - రేస్
- 2013 - ఒక్కడినే
- 2013 - సేవకుడు
- 2013 - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
- 2013 - అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్[2]
- 2012 - దరువు (సినిమా)
- 2012 - ఇష్క్
- 2012 - అయ్యారే
- 2011 - సోలో
- 2011 - వీర
- 2011 - పాయిజన్
- 2011 - దూకుడు (సినిమా)
- 2010 - ఆర్య 2
- 2010 - నమోవెంకటేశ
- 2010 - డార్లింగ్ (2010 సినిమా)
- 2010 - కామెడీ ఎక్స్ప్రెస్
- 2010 -రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)
- 2009 - మల్లి మల్లి
- 2009 - జగర్దురు శ్రీ షిర్డీ సాయిబాబా
- 2009 - బెండు అప్పారావు RMP (సినిమా)
- 2009 - రాత్రి
- 2009 - కాస్కో
- 2009 - ఆంజనేయులు (సినిమా)
- 2008 - పరుగు (2008 సినిమా)
- 2008 - రెడీ
- 2008 - కింగ్ (సినిమా)
- 2007 - విజయదశమి
- 2007 - దేశముదురు
- 2007 - దుబాయ్ శీను
- 2007 - ఢీ
- 2005- అదిరిందయ్యా చంద్రం
- 2004- 143 [3][4]
- 2004 - సారీ నాకు పెళ్లైంది
- 2004 - గౌరి
- 2004 - వెంకీ
- 2003 - విజయం
- 2003 - నాగ
- 2002 - ఇడియట్
- 2001 - ఇష్టం
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
- ↑ Abbayi class Ammayi mass Movie Review {1.5/5}: Critic Review of Abbayi class Ammayi mass by Times of India, retrieved 15 May 2020
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
- ↑ Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.