భువన విజయమ్
Jump to navigation
Jump to search
భువన విజయమ్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | యలమంద చరణ్ |
రచన | యలమంద చరణ్ |
నిర్మాత | కిరణ్, విఎస్‌కె |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సాయి |
కూర్పు | చోటా కే ప్రసాద్ |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2023 మే 12 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భువన విజయమ్ 2023లో తెలుగులో విడుదల కానున్న కామెడీ థ్రిల్లర్ సినిమా. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, విఎస్‌కె నిర్మించిన ఈ సినిమాకు యలమంద చరణ్ దర్శకత్వం వహించాడు. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రామస్వామి పాత్ర గ్లింప్స్ టీజర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేసి[1], సినిమాను మే 12న విడుదల కానుంది.[2]
నటీనటులు[మార్చు]
- సునీల్
- శ్రీనివాస్ రెడ్డి
- వెన్నెల కిషోర్
- ధన్‌రాజ్
- పృథ్విరాజ్
- గోపరాజు రమణ
- వైవా హర్ష
- జబర్ధస్త్ రాఘవ
- షేకింగ్ శేషు
- బిగ్బాస్ వాసంతి
- రాజ్ తిరందాసు
- అనంత్
- సోనియా చౌదరి
- స్నేహాల్ కామత్
- సత్తి పండు
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్
- నిర్మాత: కిరణ్, విఎస్‌కె
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యలమంద చరణ్
- సంగీతం: శేఖర్ చంద్ర
- సినిమాటోగ్రఫీ: సాయి
- ఎడిటర్: చోటా కే ప్రసాద్
మూలాలు[మార్చు]
- ↑ Namasthe Telangana (25 April 2023). "భువన విజయమ్ నుంచి Mr RamaSwamy గ్లింప్స్ వీడియో". Archived from the original on 4 May 2023. Retrieved 4 May 2023.
- ↑ Eenadu (8 May 2023). "ఈ వారం థియేటర్/ఓటీటీ విడుదలయ్యే చిత్రాలివే". Archived from the original on 8 May 2023. Retrieved 8 May 2023.