Jump to content

బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి

వికీపీడియా నుండి
(బెండు అప్పారావు RMP (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
బెండు అప్పారావు RMP
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం అల్లరి నరేష్,
కామ్నా జఠ్మలానీ,
మేఘన రాజ్,
అలీ,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
రఘుబాబు,
కొండవలస లక్ష్మణరావు,
కృష్ణ భగవాన్, ఎల్.బి.శ్రీరామ్,
శ్రీనివాస రెడ్డి,
సుమన్ శెట్టి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 16 అక్టోబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి 2009 లో విడుదలైన తెలుగు హాస్య చిత్రం.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం :పాటలు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • అదిరే అదరమా, రచన: వనమాలి, గానం.టిప్పు , హరిణి
  • ఏం రూపురా ఓరి నాయన , రచన: చంద్రబోస్, గానం.టిప్పు , హరిణి
  • నాగది నాగుని , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం. మనో , కోరస్
  • సుకుమారి చిన్నది, రచన: చంద్రబోస్,గానం.కార్తీక్, నిత్య సంతోషి ని

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]