రూలర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూలర్
Ruler Telugu Movie Poster.jpg
రూలర్ సినిమా పోస్టర్
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
రచనపరుచూరి మురళి
నిర్మాతసి. కళ్యాణ్
నటవర్గంనందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంరాంప్రసాద్
కూర్పుజాన్ అబ్రహం
సంగీతంచిరంతన్ భట్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీలు
2019 డిసెంబరు 20 (2019-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

రూలర్ 2019, డిసెంబరు 20న విడుదలైన తెలుగు యాక్షన్ సినిమా. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాపీ మూవీస్[2] పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు.[3][4] నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్,[5] వేదిక,[6] ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[7] ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.[8][9] ఈ చిత్రంలో డాన్, పోలీస్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేశాడు.

కథ[మార్చు]

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రమంత్రి భవాని సింగ్ ఠాగూర్ కూతురు కులాంతర వివాహానికి పోలీస్ ఆఫీసర్ ధర్మా (బాలకృష్ణ) సపోర్ట్ గా నిలుస్తాడు. దీనితో భవాని సింగ్ ఆఫీసర్ ధర్మాని ఎలా అయిన అంతమోదించాలని అనుకుంటాడు. కానీ ఆఫీసర్ ధర్మా కాస్తా అర్జున్ ప్రసాద్ గా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి.ఈ.వో.గా కనిపిస్తాడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన అర్జున్ ప్రసాద్ పై అటాక్ జరుగుతుంది. ఇంతకి ఆ అటాక్ చేసింది ఎవరు ? అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అన్నది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

2019, జూలైలో బ్యాంకాక్ లో చిత్రీకరణ ప్రారంభమయింది.[10][11] అక్టోబరులో రామోజీ ఫిల్మ్ సిటీలో రెండవ షెడ్యూల్ పూర్తయింది.[12][13]

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు. ఈ పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అడుగడుగో యాక్షన్ హీరో (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిసాయిచరణ్ భాస్కరుని4:27
2."పడ్తాడు తాడు (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్సింహ, చాందిన విజయ్ కుమార్ షా4:48
3."సంక్రాంతి (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిస్వరాగ్ కీర్తన్, రమ్య బెహరా4:35
4."యాల యాల (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిఅనురాగ్ కులకర్ణి, అనుషా మణి4:20
Total length:18:09

విడుదల[మార్చు]

2019, డిసెంబరు 20న విడుదల అయింది.[14][15]

మార్కెటింగ్[మార్చు]

2019, ఆగస్టులో డాన్ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ఫోటోతో ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల అయింది.[16][17] 2019, అక్టోబరు 26న సి.కె. ఎంటర్టైన్మెంట్స్ అధికారిక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.[18] సినిమా పై పూర్తి నెగటివ్ రేటింగ్స్ ఇచ్చారు, సినిమా పరాజయానికి కథా లోపమే కారణంగా పేర్కొన్నారు

మూలాలు[మార్చు]

 1. "Ruler (Overview)". IMDb.
 2. "Balayya turns golfer for his 105th movie". Telangana Today.
 3. "Ruler: Nandamuri Balakrishna's upcoming film with KS Ravi Kumar to release on 20 December". First Post.com. Archived from the original on 2019-11-01. Retrieved 2019-11-07.
 4. "Balakrishna starrer Ruler wraps up its Thailand schedule - Times of India". The Times of India.
 5. "Nandamuri Balakrishna and Sonal Chauhan to team up again?". Times of India.
 6. "'Banam' fame Vedhika to romance Nandamuri Balakrishna in KS Ravi Kumar's film?". Times of India.
 7. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
 8. "Bollywood music composer for NBK". Telugu Journalist. Archived from the original on 2019-11-16. Retrieved 2019-12-29.
 9. "Nandamuri Balakrishna starrer Ruler to release on December 20". Indian Express. 27 October 2019.
 10. "Ruler: This KS Ravikumar film starring Nandamuri Balakrishna to kickstart its Bangkok schedule, details inside". in.com. Archived from the original on 2019-10-26. Retrieved 2019-11-07.
 11. "Photos NBK105 first look: Nandamuri Balakrishna and Sonal Chauhan set the screens on fire with these posters". Times Now. 1 September 2019. Retrieved 7 November 2019.
 12. "Balakrishna's Ruler first look released". The New Indian Express. 26 October 2019.
 13. "First Look: Nandamuri Balakrishna's Ruler". Telugu360.com. 26 October 2019. Archived from the original on 27 October 2019. Retrieved 7 November 2019.
 14. "Ruler: Nandamuri Balakrishna's upcoming film with KS Ravi Kumar to release on 20 December- Entertainment News, Firstpost". Firstpost. 26 October 2019. Archived from the original on 1 November 2019. Retrieved 7 November 2019.
 15. "Balakrishna's film for Christmas release!". Telugu Cinema. 6 October 2019. Archived from the original on 26 October 2019. Retrieved 7 November 2019.
 16. "Balakrishna sports stylish look for upcoming flick 'Ruler'". The News Minute. 21 August 2019. Archived from the original on 26 October 2019. Retrieved 7 November 2019.
 17. "బాలకృష్ణ సినిమా టైటిల్‌ను బయటపెట్టేసిన జెమిని టీవీ". Samayam Telugu. 16 October 2019.
 18. Ruler Motion Poster - Nandamuri Balakrishna, Sonal Chauhan - KS Ravi Kumar - C Kalyan. C. K. Entertainments. YouTube. 26 October 2019.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రూలర్&oldid=3177160" నుండి వెలికితీశారు