కొలత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొడవులను కొలిచేందుకు ఉపయోగించే సాధనం "టేపు"

కొలత లేదా కొలుచు (ఆంగ్లం Measurement) ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మొదలైన వాటిని కొలవడం. ఇలా కొలిచే ప్రమాణాల్ని కొలమానాలు అంటారు. కొలిచే ప్రమాణాన్ని లేదా పరికరాన్ని కొలబద్ద (Scale) అంటారు. వస్తువులు కొలిచినందుకు ఇచ్చే కూలిని కొలగారం అంటారు.

కొలమానాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కొలత&oldid=3883089" నుండి వెలికితీశారు