Jump to content

మిల్లీమీటరు

వికీపీడియా నుండి

మిల్లీమీటరు అనునది పొడవుకు ప్రమాణం. ఇది సెంటీమీటరులో పదవ వంతు ఉండును. మీటరులో 1000 వ భాగం ఉంటుంది. దీనిని mm గా సూచిస్తారు.

"మిల్లీ మీటరు"
10−1 సెంటీ మీటర్లు
10−2 డెసి మీటర్లు
10−3 మీటర్లు
10−4 డెకా మీటర్లు
10−5 హెక్టా మీటర్లు
10−6 కిలో మీటర్లు
1000 మైక్రో మీటర్లు
1000000 నానో మీటర్లు
1000000000 పీకో మీటర్లు

మూలాలు

[మార్చు]