సెంటీమీటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A carpenters' ruler with centimetre divisions

సెంటీమీటరు (గుర్తు cm) అనేది మీటరులో 100వ వంతుకి సమానమైన ఒక దూరమానం.

సెంటీమీటరు యొక్క వాడుక[మార్చు]

దూరాలకే కాకుండా సెంటీమీటరుని ఈ క్రిందివాటికి కూడా వాడుతారు.

  • వర్షపాతం లెక్కించడానికి
  • 10మిల్లి మీటరులు ఒక సెంటి మీటరుకు సమానము.
  • తక్కువ పొడవు ,వెడల్పు వున్న వస్తువులను,వస్తువుల యొక్క వ్యాసం,వ్యాస్తార్దాలను,మందాలను సెంటి మీటర్లలో కొలెచదరు.సాధారణంగా ఒక మీటరు కన్న తక్కువ గా వున్న వాటిని సెంటి మీటరులలో లేదా మిల్లి మీటర్లలో లెక్కించెదరు.అలాగే వత్తిడిని (pressure)ను ఒక చదరపు సెంటిమీటరు(cm2)లలో కూడా సూచించెదరు.ఉదా: ఒకబాయిలర్ స్టీం ప్రెసరు 17 కె.జిలు/సెం.మీ.2అనగా ఒక చదరపు సెం.మీ(సెంటి మీటరుxసెంటిమీటరు)ప్రదేశంలో స్టీం కలుగచేయు వత్తిడి 17 కేజిలకు సమానం.