టేప్ కొలత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్లాస్టిక్ టేప్ కొలత (మెట్రిక్)
దానిపాటికి అదే ముడుచుకునే టేప్ (ఇంపీరియల్)

టేప్ కొలత (Tape measure, measuring tape - కొలత టేప్) అనేది అనువుగా వంగే రూలర్(రూళ్ళకర్ర). ఇది సరళ-కొలత గుర్తులను వస్త్రం, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, లేదా మెటల్ స్ట్రిప్ ల యొక్క రిబ్బన్ పై కలిగియుంటుంది. ఇది ఒక సాధారణ కొలిచే సాధనం. దీనియొక్క డిజైన్ సులభంగా జేబులో లేదా పరికరాల సంచిలో పెట్టుకోగలిగేలా ఉంటుంది మరియు సుదీర్ఘ కొలతలకు, వక్రతలు లేదా మూలల చుట్టూ కొలుచుటకు పనికొస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=టేప్_కొలత&oldid=2164551" నుండి వెలికితీశారు