వాంటెడ్ పండుగాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాంటెడ్ పండుగాడ్
Wanted pandugadu.jpg
దర్శకత్వంశ్రీధ‌ర్ సీపాన
నిర్మాత
  • సాయిబాబ కోవెల మూడి
  • వెంక‌ట్ కోవెల మూడి
తారాగణం
ఛాయాగ్రహణంమహి రెడ్డి పండుగల
కూర్పుతమ్మిరాజు
సంగీతంపి.ఆర్
నిర్మాణ
సంస్థ
యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్
విడుదల తేదీ
2022 ఆగస్టు 19 (2022-08-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

వాంటెడ్ పండుగాడ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా[1]. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వం వహించాడు. సునీల్, అనసూయ భరధ్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 10న విడుదల చేసి[2], సినిమాను ఆగష్టు 19న విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: యునైటెడ్ కె ప్రొడ‌క్షన్స్
  • నిర్మాత: సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీధ‌ర్ సీపాన
  • సంగీతం: పి.ఆర్
  • సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగల
  • ఎడిటర్‌ : తమ్మిరాజు

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (16 August 2022). "వినోదాల 'వాంటెడ్‌ పండుగాడ్‌'". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. V6 Velugu (10 July 2022). "'వాంటెడ్ పండుగాడ్' టీజర్ రిలీజ్". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  3. Eenadu (15 August 2022). "ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే.. మరి ఓటీటీ మాటేంటి?". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  4. TV9 Telugu (15 May 2022). "అనసూయ బర్త్ డే స్పెషల్.. 'వాంటెడ్ పండుగాడ్' నుంచి ఫస్ట్ లుక్". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  5. Suryaa (26 July 2022). "వాంటెడ్ పండుగాడ్ : వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రివీల్" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  6. TV9 Telugu (20 May 2022). "వాంటెడ్ పండుగాడ్ గా వస్తున్న సుడిగాలి సుధీర్.. ఆకట్టుకుంటున్న పోస్టర్". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.