అనసూయ భరధ్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనసూయ భరధ్వాజ్
జననం1979 (age 40–41)
హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
చదువుఎం. బి. ఎ (హెచ్. ఆర్)
విద్యాసంస్థలుభద్రుక కళాశాల
వృత్తిటెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుశాంక్ భరద్వాజ్
పిల్లలు2
తల్లిదండ్రులు
  • సుదర్శన్ రావు (తండ్రి)

అనసూయ భరధ్వాజ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత మరియు సినిమా నటి.[1][2]

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. [3]

ఆమెకు సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది. వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్.[ఉల్లేఖన అవసరం]

జీవితం[మార్చు]

సాక్షి టెలివిజన్ లో వార్తా వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత ఆమె జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) లో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది.[4] టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసారి జీ తెలుగు లో "ఒకరికొకరు" అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయి లో అప్సర అవార్డులు ఫంక్షన్ మరియు గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొన్నది.

సినిమాలు[మార్చు]

Year Film Role Language Notes
2003 నాగ న్యాయ విద్యార్థి తెలుగు
2016 సోగ్గాడే చిన్నినాయనా బుజ్జి తెలుగు
2016 క్షణం (సినిమా) ACP జయ తెలుగు
2017 విన్నర్ అనసూయ తెలుగు పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018 గాయత్రి అను తెలుగు
2018 రంగస్థలం (సినిమా) రంగమ్మత్త తెలుగు
2018 సచ్చిందిరా గొర్రె To Be Announced తెలుగు
2019 మీకు మాత్రమే చెప్తా[5] తెలుగు
2019 కథనం తెలుగు

టెలివిజన్[మార్చు]

Year Show or Programme Role Language Channel Notes
2013–ప్రస్తుతం జబర్దస్త్ హోస్ట్ తెలుగు ఈటీవీ తెలుగు
2013 భలే చాన్సులే పోటీదారు తెలుగు మా టీవీ
2013 బిందాస్ హోస్ట్ తెలుగు జి తెలుగు
2013–2015 మొడ్రన్ మహాలక్ష్మి హోస్ట్ తెలుగు మా టీవీ
2014 వన్ - నొ మోర్ సిల్లీ గేమ్స్ Host తెలుగు జి తెలుగు
2015 కొంచం టచ్‌లో వుంటే చెప్తా సీసన్ 2 అతిథి తెలుగు జి తెలుగు
2016–2017 ఎ డేట్ విత్ అనసూయా హోస్ట్ తెలుగు టివి9
2016 డీ జొడి అతిథి తెలుగు ఈటీవీ తెలుగు
2016 జీన్స్ పోటీదారు తెలుగు ఈటీవీ తెలుగు
2017 నా షొ నా ఇష్టం పోటీదారు తెలుగు ఈటీవీ ప్లస్
2017 స్టార్ మా పరివార్ అవార్డ్స్ హోస్ట్ తెలుగు మా టీవీ
2017 జాక్‌పాట్ హోస్ట్ తెలుగు జెమినీ_టీవీ
2016–2017 డ్రామా జునియర్స్ సీసన్ 1 నిర్ణేత తెలుగు జి తెలుగు
2017 డ్రామా జునియర్స్ సీసన్ 2 నిర్ణేత తెలుగు జి తెలుగు
2017 మీలో ఎవరు కొటీస్వరుడు పోటీదారు తెలుగు మా టీవీ
2017–ప్రస్తుతం జాక్‌పాట్-2 హోస్ట్ తెలుగు జెమినీ టీవీ
2018-ప్రస్తుతం బ్లాక్‌బాష్టర్ హోస్ట్ తెలుగు జెమినీ టీవీ
2018 కామెడీ నైట్స్ అతిథి తెలుగు జి తెలుగు

సినిమా సంఘటనలు[మార్చు]

Year Film Language Notes
2009 ఫిట్టింగ్ మాస్టర్ తెలుగు
2010 రక్త చరిత్ర తెలుగు
2011 ఎల్.బి.డబల్యు(LBW) తెలుగు
వాంటెడ్ తెలుగు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు తెలుగు
2012 ఎందుకంటే...ప్రేమంట! తెలుగు
రొటీన్ లవ్ స్టోరి తెలుగు
ఇష్క్ తెలుగు
2013 మిస్టర్ మన్మధా తెలుగు
ఓం_3డి తెలుగు
ప్రేమ ప్రణయం తెలుగు
బలుపు తెలుగు
ఎదలో చరగని గురుతులు తెలుగు
కెవ్వు కేక తెలుగు
2014 డికె బొస్ తెలుగు
కరెంట్ తీగ తెలుగు
ఆశ పడ్డావ్ తెలుగు
మిర్చి లాంటి కుర్రాడు తెలుగు
ఈ వర్షం సాక్షిగా తెలుగు
2015 కుమారి 21ఎఫ్ తెలుగు
లెజెండ్ తెలుగు
సినిమా చూపిస్త మావ తెలుగు
కొరియర్ బొయ్ కళ్యాణ్ తెలుగు
లయన్ తెలుగు
కిట్టుగాడు తెలుగు
వినవయ్యా రామయ్య తెలుగు
శ్రీమంతుడు తెలుగు
భలే భలే మగాడివోయ్ తెలుగు
డైనమైట్ తెలుగు
పడ్డానండి ప్రేమలో మరి తెలుగు
మామ మంచు అల్లుడు కంచు తెలుగు
మొసగాళ్ళకు మొసగాడు తెలుగు
2016 ఊపిరి (సినిమా) తెలుగు
నిర్మలా కాన్వెంట్ తెలుగు
ఇజం తెలుగు
డిక్టేటర్ తెలుగు
కృష్ణాష్టమి తెలుగు
2017 జై లవకుశ తెలుగు
బాల కృష్ణుడు తెలుగు

మూలాలు[మార్చు]

  1. బొల్లినేని, మధులత (15 April 2018). "'అత్త' అని పిలిపించొద్దని గొడవచేశా!". eenadu.net. ఈనాడు. మూలం నుండి 15 April 2018 న ఆర్కైవు చేసారు.
  2. "Anchor Anasuya controversial comments on Pawan Kalyan". sakshipost.com. 8 October 2013. మూలం నుండి 11 October 2013 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
  3. Karthik Pasupulate (2 November 2014). "How Anasuya became a TV anchor by chance". The Times of India. TNN.
  4. Suresh Kavirayani (16 April 2017). "Anasuya Bharadwaj to play a key role". Deccan Chronicle.
  5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. మూలం నుండి 1 నవంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 November 2019.

బయటి లంకెలు[మార్చు]