మిర్చి లాంటి కుర్రాడు
Appearance
మిర్చి లాంటి కుర్రాడు | |
---|---|
దర్శకత్వం | జయనాగ్ |
రచన | జయనాగ్ |
నిర్మాత | రుద్రపాటి రమణారావు |
తారాగణం | అభిజీత్ దుద్దల ప్రగ్యా జైస్వాల్ |
ఛాయాగ్రహణం | ఆర్. ఎమ్. స్వామి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | జీవన్ బాబు |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా |
విడుదల తేదీ | 31 జూలై 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిర్చి లాంటి కుర్రాడు అనేది 2015లో జయనాగ్ దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా శృంగార చిత్రం. ఇందులో అభిజీత్ దుద్దల, ప్రగ్యా జైస్వాల్, రావు రమేష్, షకలక శంకర్, సప్తగిరి తదితరులు నటించారు.
ఈ చిత్రం డిసెంబరు 2014లో విడుదల కావాల్సి ఉండగా, 2015లో థియేటర్లలోకి వచ్చింది.[1]
తారాగణం
[మార్చు]- సిద్ధుగా అభిజీత్ దుద్దల
- వసుంధరగా ప్రగ్యా జైస్వాల్
- రావు రమేష్
- శకలక శంకర్
- సప్తగిరి
- చేప వెంకట్
- శ్రీను ప్రభంజనం
- పృథ్విరాజ్
- రఘు కరుమంచి
- వేణు యెల్డండి
నిర్మాణం
[మార్చు]ఏప్రిల్ 2014లో ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది.[2] లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) ఫేమ్ అయిన అభిజీత్ దుద్దల, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు.[3][4]
సౌండ్ట్రాక్
[మార్చు]ఈ చిత్రానికి సంగీతం జె. బి. స్వరపరిచాడు [5] ఈ ఆడియో 2014 అక్టోబరు 19న విడుదల కావాల్సి ఉండగా, నవంబరు 13కు వాయిదా పడింది.[6][7] ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యాడు.[8][9][10][5]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "పిల్లేమో కత్తిలాగా" | హైమత్, రోహిత్ | 3:46 | ||||||
2. | "నిన్నే చూసినాకా" | అనుదీప్ దేవ్, రమ్య బెహరా | 4:46 | ||||||
3. | "టైప్స్ ఆఫ్ లవ్" | ఎల్. వి.రేవంత్, రమ్య బెహరా, సింధూరి | 3:37 | ||||||
4. | "మిర్చి లాంటి కుర్రాడే" | సాయి శివాని, రేవంత్ | 3:34 | ||||||
5. | "లక్ ఈజ్ మై నేమ్" | రేవంత్ | 3:52 | ||||||
19:35 |
మూలాలు
[మార్చు]- ↑ "ఘాటుగా..." Sakshi. 11 December 2014.
- ↑ "మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ". Sakshi. 14 April 2014.
- ↑ "ఘాటైన కుర్రాడి కథ!". Sakshi. 4 August 2014.
- ↑ "టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ తో మరో హీరో!". Sakshi. 21 April 2014.
- ↑ 5.0 5.1 "Music Review: Mirchi Lanti Kurradu". The Times of India.
- ↑ "Mirchi Lanti Kurradu's audio launch on Oct 19". The Times of India. 16 January 2017. Retrieved 30 May 2021.
- ↑ "Balakrishna to launch Mirchi Lanti Kurradu's audio". The Times of India.
- ↑ "Balakrishna unveils Mirchi Lanti Kurradu music". The Times of India.
- ↑ "ఇది మంచి పరిణామం". Sakshi. 15 November 2014.
- ↑ "'మిర్చిలాంటి కుర్రాడు' ఆడియో ఆవిష్కరణ". Sakshi. 14 November 2014.