చావు కబురు చల్లగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చావు కబురు చల్లగా
చావు కబురు చల్లగా సినిమా పోస్టర్
దర్శకత్వంపెగ్గలపాటి కౌశిక్
రచనపెగ్గలపాటి కౌశిక్
నిర్మాతబన్నీ వాసు
అల్లు అరవింద్(సమర్పణ)
తారాగణంకార్తికేయ గుమ్మకొండ
లావణ్య త్రిపాఠి
మురళీ శర్మ
ఆమని
ఛాయాగ్రహణంసునీల్‌ రెడ్డి, కర్మ్ చావ్లా
కూర్పుజి. సత్య
సంగీతంజేక్స్ బెజోయ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
19 మార్చి, 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

చావు కబురు చల్లగా, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.[1][2] జిఏ2 పిక్చర్స్ బ్యానరులో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించిన[3] పెగ్గలపాటి కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఇందులో కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, అమని, రజిత తదితరులు నటించారు.[4] చావు కబురు చల్లగా ‘ఆహా’లో ఏప్రిల్‌ 23న రిలీజ్‌ అయ్యింది.

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

ఈ సినిమా 2019 డిసెంబరులో ప్రకటించబడింది.[7] 2019 చివర్లో షూటింగ్ ప్రారంభించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిపివేయబడింది. 2020, అక్టోబరులో షూటింగ్ ప్రారంభించబడింది.[8]

పాటలు[మార్చు]

Untitled

టాక్సీవాలా (2018) కోసం కంపోజ్ చేసిన జేక్స్ బెజోయ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. 2021, ఫిబ్రవరి 6న మొదటి సింగిల్ "మై నేమ్ ఈజ్ రాజు" ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మై నేజ్ ఈజ్ రాజు"కరుణాకర్ అడిగర్లఎల్.వి. రేవంత్4:39
2."ఫిక్స్ అయిపో"కౌశిక్ పెగల్లపాటి, సనారేరాహుల్ సిప్లిగంజ్, ఆదిత్యా తాడేపల్లి4:12

స్పందన[మార్చు]

'కథాంశం ఉన్నప్పటికీ, ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది' అని ది హిందూ పత్రికకు చెందిన వై.సునీతా చౌదరి రాసింది.[9] 'దర్శకుడు తీసుకున్న సవాలును సరిగా తీయడంలో విఫలమయ్యాడు' అని ది హన్స్ ఇండియా పత్రికకు చెందిన ఒక సమీక్షకుడు రాశాడు. కార్తికేయ నటనను మెచ్చుకోవడంతోపాటు త్రిపాఠికి మంచి పాత్ర లభించిందని అభిప్రాయపడ్డాడు.[10] న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెందిన విమర్శకుడు గబ్బేతా రంజిత్ కుమార్ ఈ సినిమాకు సానుకూల సమీక్షను ఇచ్చాడు. కథాంశం, నటనను ప్రశంసించాడు.[11]

గొప్ప ఆలోచనతో కూడిన కథాశంను నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు' అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన జర్నలిస్ట్ నీస్తి న్యాపతి రాశాడు.

మూలాలు[మార్చు]

 

  1. "Kartikeya Gummakonda and Lavanta Tripathi starrer Chaavu Kaburu Challaga to hit screens on March 19 - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
  2. "'చావు కబురు చల్లగా' రిలీజ్ డేట్ ఫిక్స్". Thetelugufilmnagar. 2021-02-01. Retrieved 2021-03-19.
  3. "The upcoming Telugu film". News Trackglish. 2020-09-18. Retrieved 2021-03-19.
  4. "Telugu actor Kartikeya to play hero in two upcoming films". The News Minute. 2020-09-22. Retrieved 2021-03-19.
  5. "Kartikeya Gummakonda Birthday: A Look at the actor's upcoming films". The Times of India. 2020-09-21. Retrieved 2021-03-19.
  6. "Lavanya Tripathi rejoins shooting of Chaavu Kaburu Challaga after wrapping up A1 Express - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
  7. "Kartikeya's next 'Chaavu Kaburu Challaga' announced! - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
  8. "Kartikeya Gummakonda and Lavanya Tripathi resume shooting for Chaavu Kaburu Challaga in the new normal - Times of India ►". The Times of India. Retrieved 2021-03-19.
  9. Chowdhary, Y. Sunita (2021-03-19). "'Chaavu Kaburu Challaga' movie review: A diluted plot spoils the party". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-03-19.
  10. "Chaavu Kaburu Challaga Movie Review & Rating". The Hans India.
  11. "Chaavu Kaburu Challaga review: Kartikeya Gummakonda's film makes for an engaging watch". The Indian Express. 2021-03-19. Retrieved 2021-03-19.

బయటి లింకులు[మార్చు]