ఈటీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈటీవి
ఆవిర్భావము 27 ఆగష్టు 1995
Network ఈటీవీ
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు http://www.etv.co.in/


ఈటీవి (ఈనాడు టెలివిజన్). ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు గారు స్థాపించారు. దీనిని తెలుగు భాషలో మొదటి ఛానల్ ను ప్రారంభించారు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రసారం చేస్తున్నారు.

ఈటీవి నెట్ వర్క్[మార్చు]

ఛానల్ భాష
ఈటీవీ తెలుగు తెలుగు
ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు
ఈటీవీ తెలంగాణ తెలుగు
ఈటీవీ ప్లస్ తెలుగు
ఈటీవీ అభిరుచి తెలుగు
ఈటీవీ లైపు తెలుగు
ఈటీవీ సినిమా తెలుగు

తెలుగు కార్యక్రమాలు[మార్చు]

  • ఈటీవి వార్తలు
  • సీరియల్స్

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఈటీవీ&oldid=3059765" నుండి వెలికితీశారు