Jump to content

మూడో కన్ను

వికీపీడియా నుండి
మూడో కన్ను
దర్శకత్వం
  • సూరత్‌ రాంబాబు
  • కె.బ్రహ్మయ్య ఆచార్య
  • కృష్ణమోహన్‌
  • సురేంద్రబాబు
స్క్రీన్ ప్లేకె.వి రాజమహి
కథకె.వి రాజమహి
నిర్మాత
  • కె.వి.రాజమహి
  • సునీత రాజేందర్‌ దేవులపల్లి
తారాగణం
ఛాయాగ్రహణం
  • ముజీర్ మాలిక్
  • అక్షయ్ శ్రీధర్
  • వెంకట్ మన్నం
కూర్పుమహేష్ మేకల
సంగీతంస్వర
నిర్మాణ
సంస్థలు
  • సెవెన్ స్టార్ క్రియేషన్స్
  • ఆడియన్స్‌ పల్స్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
26 జనవరి 2024 (2024-01-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

మూడో కన్ను 2024లో విడుదలైన తెలుగు సినిమా. సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్‌ పల్స్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె.వి.రాజమహి, సునీత రాజేందర్‌ దేవులపల్లి నిర్మించిన ఈ సినిమాకు సూరత్‌ రాంబాబు, కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్‌, సురేంద్రబాబు దర్శకత్వం వహించారు.[1] సాయి కుమార్, శ్రీనివాస రెడ్డి, నిరోషా, వై. కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 23న విడుదల చేసి సినిమాను జనవరి 26న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్‌ పల్స్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: కె.వి.రాజమహి, సునీత రాజేందర్‌ దేవులపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కె.వి రాజమహి
  • దర్శకత్వం: సూరత్‌ రాంబాబు, కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్‌, సురేంద్రబాబు[3]
  • సంగీతం: స్వర
  • సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్, అక్షయ్ శ్రీధర్, వెంకట్ మన్నం
  • ఎడిటర్ : మహేష్ మేకల

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (9 March 2023). "నలుగురు దర్శకులతో 'మూడో కన్ను'!". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  2. NavaTelangana (23 January 2024). "మూడో కన్ను రిపబ్లిక్‌ డే కానుకగా రిలీజ్‌ -". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  3. Sakshi (9 March 2023). "అమెరికాలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా 'మూడో కన్ను'". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.

బయటి లింకులు

[మార్చు]