గౌరి (2004 సినిమా)
Jump to navigation
Jump to search
గౌరీ | |
---|---|
దర్శకత్వం | బివి రమణ |
రచన | బివి రమణ, మరుధూరి రాజా (మాటలు) |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ |
ఛాయాగ్రహణం | హరి హనుమోలు |
కూర్పు | ఎ. శ్రీకర ప్రసాద్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | స్రవంతి ఆర్ట్ మూవీస్ |
పంపిణీదార్లు | స్రవంతి ఆర్ట్ మూవీస్ |
విడుదల తేదీ | 3 సెప్టెంబరు 2004 |
భాష | తెలుగు |
గౌరీ 2004, సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. బివి రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2][3]
నటవర్గం
[మార్చు]- సుమంత్
- ఛార్మీ కౌర్
- నరేష్
- కౌసల్య
- అతుల్ కులకర్ణి
- వేణుమాధవ్
- తనికెళ్ళ భరణి
- వైజాగ్ ప్రసాద్
- రఘు బాబు
- చిత్రం శ్రీను
- శ్రీనివాస రెడ్డి
- శర్వానంద్
- జ్యోతి
- బెనర్జీ
- ఆహుతి ప్రసాద్
- తమ్మారెడ్డి
- పావలా శ్యామల
- శిరీష
- నిత్య
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బివి రమణ
- నిర్మాత: స్రవంతి రవికిషోర్
- రచన: బివి రమణ, మరుధూరి రాజా (మాటలు)
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: హరి హనుమోలు
- కూర్పు: శ్రీకర్ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: స్రవంతి ఆర్ట్ మూవీస్
- పంపిణీదారు: స్రవంతి ఆర్ట్ మూవీస్
పాటలు
[మార్చు]కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అన్ని పాటలు సిరివెన్నెల రాశాడు.
గౌరీ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 11 ఆగస్టు 2004. | |||
Recorded | 2004 | |||
Genre | పాటలు | |||
Length | 28:24 | |||
Label | ఆదిత్యా మ్యాజిక్ | |||
Producer | కోటి | |||
కోటి chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఏం మంత్రం" | కోటి, నిత్య సంతోషిణి | 4:47 | ||||||
2. | "గుండెల్లో గుడిగంట" | మల్లికార్జున్, ఉషా | 4:20 | ||||||
3. | "ఎనాడో జరిగిన" | మనో | 4:57 | ||||||
4. | "జిగి జిగి జింక" | రవివర్మ, స్మిత | 4:51 | ||||||
5. | "నెమ్మది నెమ్మది" | సాందీప్, సునీత | 4:29 | ||||||
6. | "మద్దొస్తుంది" | వేణు, నిత్య సంతోషిణి | 5:00 | ||||||
28:24 |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "గౌరీ". telugu.filmibeat.com. Retrieved 15 April 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Gowri". www.idlebrain.com. Retrieved 15 April 2018.
- ↑ "Gowri (2004)". Indiancine.ma. Retrieved 2020-09-07.
వర్గాలు:
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- సుమంత్ నటించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు