విజయేంద్ర వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయేంద్రవర్మ 2004 డిసెంబర్ 15 న విడుడల . దర్శకుడు స్వర్ణ సుబ్బారావు గా కొండా కృష్ణంరాజు నిర్మించిన చిత్రం. ఇందులో బాలకృష్ణ , లయ, అంకిత, టబు, శ్రియ నటించగా ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి అందించారు.

విజయేంద్ర వర్మ
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం స్వర్ణ సుబ్బారావు
నిర్మాణం కొండా కృష్ణంరాజు
రచన రత్నం
తారాగణం బాలకృష్ణ,
లయ,
అంకిత,
సంగీత,
టబు,
శ్రియా,
చలపతిరావు,
దేవయాని,
జయప్రకాష్ రెడ్డి
ఆహుతి ప్రసాద్,
చలపతి రావు,
బాలయ్య,
బ్రహ్మానందం,
బేతా సుధాకర్,
ఎమ్మెస్ నారాయణ,
వేణుమాధవ్,
రఘుబాబు,
గిరిబాబు
సంగీతం రాజ్ కోటి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి,
జగన్మోహనరావు
విడుదల తేదీ 15 డిసెంబర్ 2004
భాష తెలుగు

పాటల జాబితా

[మార్చు]

సిగ్గు పాపరో , రచన: సుద్దాలఅశోక్ తేజ,గానం.టిప్పు , కె ఎస్ చిత్ర

ఓ మన్మధ , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఉదిత్ నారాయణ్ , శ్రేయా ఘోషల్

మైసమ్మ మైసమ్మ , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఉదిత్ నారాయణ్ , కె ఎస్ చిత్ర

గుంటడు గుంటడు , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.టీప్పు , కౌసల్య

మండపేట లో, రచన: చంద్రబోస్, గానం.శంకర్ మహదేవన్, కె ఎస్ చిత్ర

నింగి కడుపును, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]