Jump to content

బాబు బాగా బిజి

వికీపీడియా నుండి
బాబు బాగా బిజి
దర్శకత్వంనవీన్ మేడారం
స్క్రీన్ ప్లేనవీన్ మేడారం
కథహర్షవర్ధన్ కులకర్ణి
నిర్మాతఅభిషేక్ పిక్చర్స్
తారాగణంశ్రీనివాస్ అవసరాల
మిస్తీ చక్రవర్తి
సంగీతంసునీల్ కశ్యప్
విడుదల తేదీ
5 మే 2017 (2017-05-05)
దేశంఇండియా
భాషతెలుగు

బాబు బాగా బిజి 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం హిందీలో విడుదలైన శృంగారభరితమైన హాస్యచిత్రం హంటర్ కి రిమేక్.[1] నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. శ్రీనివాస్ అవసరాల, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి, తేజస్వి మదివాడ, సుప్రియ ప్రధానపాత్రలలో నటించారు.[2]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఈ3 టాకీస్ ద్వారా సంగీతాన్ని విడుదల చేశారు.

సం.పాటగాయకులుపాట నిడివి
1."బాబు బాగా బిజీ"వేదాల హేమచంద్ర2:22
2."నీలా ఎవరులేరే"యాజిన్ నిజార్4:57
3."వీడు హంటర్"సునీల్ కశ్యప్2:24
4."నగుమోమే"ఖమోష్ షా3:21
5."ఈ పిల్ల"వేదాల హేమచంద్ర3:03
6."పసి హృదయాలే"సునీల్ కశ్యప్4:42
మొత్తం నిడివి:19:15

మూలాలు

[మార్చు]
  1. "Censor Board finally clears Babu Baga Busy". deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2017-04-24. Retrieved 3 October 2019.
  2. ""Babu Baga Busy" Love story with a message". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-01. Retrieved 3 October 2019.[permanent dead link]

బాహ్యపు లంకెలు

[మార్చు]