పురుషోత్తముడు
Jump to navigation
Jump to search
పురుషోత్తముడు | |
---|---|
దర్శకత్వం | రామ్ భీమన |
కథ | రామ్ భీమన |
నిర్మాత | డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పీజీ విందా |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 జూలై 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పురుషోత్తముడు 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 15న,[1] ట్రైలర్‌ను జులై 19న విడుదల చేయగా,[2] సినిమా జులై 26న సినిమా విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- రాజ్ తరుణ్
- హాసిని సుధీర్[4]
- రమ్యకృష్ణ
- ప్రకాష్ రాజ్[5]
- కౌసల్య
- మురళి శర్మ
- బ్రహ్మానందం
- ముఖేష్ ఖన్నా
- బ్రహ్మాజీ
- ప్రవీణ్
- సత్య
- రాజా రవీంద్ర
- లక్ష్మణ్ మీసాల
- సమీర్
- వీరన్ ముత్తంశెట్టి
- రచ్చ రవి
- హరిశ్చంద్ర రాయల
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్
- నిర్మాత: డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ భీమన
- సంగీతం: గోపీ సుందర్
- సినిమాటోగ్రఫీ: పీజీ విందా
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
- కొరియోగ్రాఫర్: సుభాష్ సిరికొండ
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (16 May 2024). "రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' టీజర్ చూశారా? జూనియర్ 'శ్రీమంతుడు'లా ఉన్నాడే." (in Telugu). Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NT News (19 July 2024). "రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' ట్రైలర్ రిలీజ్". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Eenadu (21 July 2024). "అందరూ మెచ్చే పురుషోత్తముడు". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Chitrajyothy (25 July 2024). "'పురుషోత్తముడు'లో రాజ్ తరుణ్‌తో నటించినా.. నా ఫేవరేట్ హీరో ఎవరంటే?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ ETV Bharat News (19 July 2024). "రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' అంటున్న ప్రకాశ్ రాజ్! - Rajtarun purushothamudu". Retrieved 23 July 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 50 (help)