Jump to content

బిల్లా

వికీపీడియా నుండి
బిల్లా
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం మెహర్ రమేష్
నిర్మాణం ఏ.ఎం.రత్నం
తారాగణం ఉప్పలపాటి ప్రభాస్ రాజు, అనుష్క, ఉప్పలపాటి కృష్ణంరాజు, నమిత, హన్సిక, జయసుధ
సంగీతం మణిశర్మ
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్
విడుదల తేదీ 3 ఏప్రిల్ 2009
భాష తెలుగు

బిల్లా 2009 ఏప్రిల్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పలపాటి ప్రభాస్ రాజు, అనుష్క, ఉప్పలపాటి కృష్ణంరాజు, నమిత, హన్సిక, జయసుధ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

ఈ చిత్రం లోని పాటల వివరాలు

[మార్చు]
  • హరిలో రంగా హరి - (మనో, రంజిత్, కన్నన్)
  • ఎల్లోరా శిల్పాన్ని - (రీటా)
  • బిల్లా థీం సాంగ్ - (రంజిత్, రాహుల్)
  • బొమ్మాలి - (హేమవచంద్ర, మాళవిక) (ప్రేక్షకాదరణ పొందిన పాట)
  • నే పటాసు - (సుచి, రంజిత్)
  • మై నేం ఈజ్ బిల్లా - (రంజిత్, నవీన్)

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బిల్లా&oldid=4008701" నుండి వెలికితీశారు