Jump to content

త్రినాధరావు నక్కిన

వికీపీడియా నుండి
త్రినాధరావు నక్కిన
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2012 - ప్రస్తుతం
తల్లిదండ్రులునక్కిన సూర్యారావు[1]

త్రినాధరావు నక్కిన తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.[2] సినిమా చూపిస్త మావ (2015), నేను లోకల్ (2017) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3]

జీవిత విషయాలు

[మార్చు]

త్రినాధరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో పుట్టి పెరిగాడు.

సినిమారంగం

[మార్చు]

చిన్ననాటి నుండి కథను ఆసక్తిగా చెప్పగలిగే నైపుణ్యమున్న త్రినాధరావు, ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళాడు. సినిమా దర్శకుడిగా మారడానికి ముందు ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్ చేశాడు. త్రినాధరావు, 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో తనీష్, నీతి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, మరికొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా రచయిత దర్శకుడు ఇతర వివరాలు
2012 మేం వయసుకు వచ్చాం[4]NoYes
2013 ప్రియతమా నీవచట కుశలమా[5]NoYes
2013 నువ్వలా నేనిలా[6]NoYes
2015 సినిమా చూపిస్త మావ[7]NoYes
2017 నేను లోకల్[8]NoYes స్క్రీన్ ప్లే
2017 రంగీలా రాయ్బాYesNo మరాఠీ చిత్రం
2018 హలో గురు ప్రేమకోసమే[9]NoYes స్క్రీన్ ప్లే
2018 ఆయుష్మాన్ భవYesNo
2019 ఇద్దరి లోకం ఒకటే[10]NoNo నటుడు
2022 ధమాకా Yes No
2025 మజాకా Yes No

మూలాలు

[మార్చు]
  1. EENADU (30 April 2024). "తెలుగు సినీ దర్శకుడు త్రినాథరావు ఇంట విషాదం". the original నుండి 30 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 April 2024.
  2. Andhrajyothy (5 February 2024). "నిర్మాత అయిన మరో దర్శకుడు". the original నుండి 5 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2024.
  3. "Trinadha Rao Nakkina, Telugu Film Director". filmibeat.com.
  4. "Mem Vayasuku Vacham Telugu Movie Preview". IndiaGlitz. the original నుండి 24 ఏప్రిల్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.
  5. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. the original నుండి 16 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.
  6. "Varun Sandesh - Purna to star in Nuvvalaa Nenila". idlebrain.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.
  7. Team, andhrawishesh. "3 reasons to watch Cinema Choopistha Mava movie". andhrawishesh.com. the original నుండి 14 సెప్టెంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.
  8. సాక్షి, సినిమా (3 February 2017). "'నేనులోకల్' మూవీ రివ్యూ". Sakshi. ఒరిజినల్ నుండి 3 ఫిబ్రవరి 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.
  9. "'Hello Guru Prema Kosame': The Ram Pothineni starrer gets a 'U' certificate". The Times of India. 16 October 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.
  10. Nyayapati, Neeshita (7 October 2019). "Raj Tarun and Shalini Pandey's 'Eddari Lokam Okate' first-look is here". Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2021.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రినాధరావు నక్కిన పేజీ