Jump to content

బ్లడీ ఇష్క్

వికీపీడియా నుండి
బ్లడీ ఇష్క్
దర్శకత్వంవిక్రమ్ భట్
రచనమహేష్ భట్
సుహృతా దాస్
నిర్మాతరాకేష్ జునేజా
తారాగణం
ఛాయాగ్రహణంనరేన్ గెడియా
కూర్పుకులదీప్ మెహన్
సంగీతంసమీర్ టాండన్
ప్రతీ వాలియా
నిర్మాణ
సంస్థలు
హరేకృష్ణ మీడియాటెక్
హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్
పంపిణీదార్లుడిస్నీ ప్లస్ హాట్ స్టార్
విడుదల తేదీ
26 జూలై 2024 (2024-07-26)
దేశంభారతదేశం
భాషహిందీ

బ్లడీ ఇష్క్ 2024లో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. హరేకృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లపై రాకేష్ జునేజా నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, వర్ధన్ పూరి, జెనిఫర్ పిసినాటో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 16న విడుదల చేసి,[1] జులై 26 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మరో హర్రర్ థ్రిల్లర్‌తో వస్తోన్న అవికా గోర్ - నేరుగా ఓటీటీలోనే రిలీజ్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". 20 July 2024. Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  2. Eenadu (25 July 2024). "ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లివే: గెటప్‌ శ్రీను 1.. మనోజ్‌ బాజ్‌పాయ్‌ 100". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  3. TV9 Telugu (17 July 2024). "భయపెడుతోన్న అవికా గోర్.. ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Desk, Mayapuri (1 February 2024). "Avika Gor ने भट्ट के साथ अपने दूसरे सहयोग Bloody Ishq पर की खुलकर बात". Mayapuri (in హిందీ). Retrieved 23 July 2024.
  5. Desk, Mayapuri (18 July 2024). "Vardhan Puri ने Bloody Ishq में अपनी भूमिका के बारे में खुलकर बात की". Mayapuri (in హిందీ). Retrieved 23 July 2024.
  6. 6.0 6.1 Mishra, Shalinee (17 July 2024). "Balika Vadhu's Avika Gor to star in 'A' rated thriller movie: Check 'Bloody Ishq' OTT release". The Economic Times. Retrieved 18 July 2024.

బయటి లింకులు

[మార్చు]