వర్ధన్ పూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్ధన్ పూరి
జననం (1990-05-02) 1990 మే 2 (వయసు 34)
ముంబై , మహారాష్ట్ర , భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
బంధువులుఅమ్రీష్ పురి (తాత)[1]

వర్ధన్ పూరి (జననం 2 మే 1990) భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2019లో యే సాలి ఆషికీలో నటుడిగా తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. వర్ధన్ పూరి నటుడు అమ్రీష్ పురి మనవడు.[2][3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వర్ధన్ పూరి 2 మే 1990న రాజీవ్ అమ్రిష్ పూరి, మీనా రాజీవ్ పురి దంపతులకు జన్మించాడు. ఆయన నటుడు అమ్రీష్ పురి మనవడు. వర్ధన్ పూరి 2011లో నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దావత్-ఎ-ఇష్క్ , శుద్ధ్ దేశీ రొమాన్స్, ఇషాక్జాదే సినిమాలకు పూరి సహాయ దర్శకుడిగా పని చేశాడు.[5]

సినిమాలు

[మార్చు]
ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం పేరు పాత్ర గమనికలు పేరు
2014 బంభయ్య రాజ్‌కుమార్ చౌరాసియా షార్ట్ ఫిల్మ్
2018 బాస్టర్డ్స్ అజహర్ షార్ట్ ఫిల్మ్
2019 యే సాలి ఆషికీ సాహిల్ మెహ్రా / సూర్య మెహ్రా రచయిత కూడా
2023 అసెక్ రోనీ [6]
2024 దశమి
బ్లడీ ఇష్క్ [7]
నౌతంకి [8]

సంగీత వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకులు పేరు
2022 ఓ రానో బురా నా మనో ఆదిత్య నారాయణ్ [9]
న జానా కహిం దూర్ సోనూ నిగమ్ [10]

అవార్డులు మరియు నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం పేరు
2020 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం యే సాలి ఆషికీ నామినేట్ చేయబడింది [11]
జీ సినీ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం నామినేట్ చేయబడింది [12]

మూలాలు

[మార్చు]
  1. "Vardhan Puri: There are miscreants who're spoiling the name of the industry". 16 October 2020.
  2. "Actor Vardhan Puri is making headlines these days". Tribune India. Retrieved 11 December 2022.
  3. "Vardhan Puri Explains How Much He Is Like His 'Dadu' Amrish Puri". NDTV. 12 November 2019. Retrieved November 14, 2019.
  4. "When Amrish Puri was rejected in first screen test for 'harsh' face and 'scary' voice: 'Let me make it my strength'". 23 June 2022. Retrieved June 23, 2022.
  5. "Vardhan Puri reveals an important advice from granddad Amrish Puri: Preparation is the key". 18 October 2019.
  6. "Vardhan Puri recalls horrific incident while shooting for his first horror film 'Aseq' in London". Telangana Today. Archived from the original on 3 September 2023. Retrieved 23 September 2023.
  7. Web, Statesman (17 July 2024). "Bloody Ishq: Avika Gor starrer trailer promises spine-chilling thrill". The Statesman. Retrieved 18 July 2024.
  8. "Vardhan Puri reminisces late Satish Kaushik's words on 'Nautanki' sets". The Statesman. Retrieved 12 September 2023.
  9. "Vardhan Puri Impresses Deepak Mukut, Here's How!". Outlook. Retrieved 17 December 2022.
  10. "Vardhan Puri shot for two music videos across India and Mauritius in a span of 36 hours". Telangana Today. Retrieved 19 December 2022.
  11. "Presenting the winners of the 65th Amazon Filmfare Awards 2020". Filmfare (in ఇంగ్లీష్). 6 November 2021. Archived from the original on 2020-02-16. Retrieved 6 November 2021.
  12. "The 20th Zee Cine Awards 2020 Viewers Choice Awards Nominees & Winners". Zee Cine Awards. Archived from the original on 21 November 2020. Retrieved 21 July 2021.

బయటి లింకులు

[మార్చు]