Jump to content

అమ్రీష్ పురి

వికీపీడియా నుండి
అమ్రీష్ పురి

హిందీ చిత్రము ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై ప్రదర్శనా వేదిక వద్దనున్న అమ్రీష్ పురి
జన్మ నామంఅమ్రీష్ లాల్ పురి
జననం (1932-06-22)1932 జూన్ 22
మరణం2005 జనవరి 12
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఇతర పేర్లుమొగాంబో
క్రియాశీలక సంవత్సరాలు1970–2005
భార్య/భర్తఊర్మిళా దివేకర్ (1957-2005)
(అతని మరణం వరకూ)
పిల్లలురాజీవ్, నమ్రత
Filmfare Awards
ఉత్తమ సహాయ నటుడు: మేరీ జంగ్ (1986)
ఉత్తమ సహాయ నటుడు: ఘటక్ (1997)
ఉత్తమ సహాయ నటుడు: విరాసత్ (1998)


అమ్రీష్ పురి (జూన్ 22, 1932 - జనవరి 12, 2005) ప్రముఖ భారతీయ నటుడు. ఇతని సోదరులు మదన్ పురి, చమన పూరి కూడా భారతదేశ ప్రముఖ నటులు. ఇతడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు. ప్రతినాయకుడి పాత్ర లో లీనమై అతడు అంతగొప్పగా నటించడం వల్లే, హాలీవుడ్ సినీదర్శకుడు స్పీల్బర్గ్ " ఆమ్రీష్ నా అభిమాన విలన్ . సినిమా ప్రపంచం ఇంతవరకు సృష్టించిన , ఇక ముందు సృష్టించబోయే విలన్లలో అతడే అందరికన్నా గొప్పవాడు ." అని తనిచ్చిన ఇంటర్వూలలో చాలాసార్లు అన్నాడు . (" Mogambo Amrish Puri's Birth Anniversary " Yahoo movies .22nd June 2012 . Archived from the original on 25 June 2013 . Retrieved 2 May 2013 .)

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

హిందీ

[మార్చు]
  1. నగీనా
  2. నిశాంత్[1]
  3. మంథన్
  4. Mr.ఇండియా
  5. రేష్మ ఔర్ షెరా
  6. భూమిక
  7. ఆరోహణ్ (1982)
  8. అర్ధ్ సత్య (1983)
  9. తూ చోర్ మైఁ సిపాహి (1996)
  10. జుబేదా
  11. గాంధీ

పురస్కారములు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Archived from the original on 18 మే 2014. Retrieved 1 July 2019.