మాన్షన్ 24
Appearance
మాన్షన్ 24 | |
---|---|
దర్శకత్వం | ఓంకార్ |
రచన | ఓంకార్ |
మాటలు | మయూఖ్ ఆదిత్య |
నిర్మాత | ఓంకార్ అశ్విన్ బాబు కళ్యాణ్ చక్రవర్తి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | బి. రాజశేఖర్ |
కూర్పు | అది నారాయణ్ |
సంగీతం | వికాస్ బాడిస |
నిర్మాణ సంస్థ | సైరింజ్ సినిమా |
విడుదల తేదీ | 17 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాన్షన్ 24 2023లో విడుదలైన హారర్ కామెడీ వెబ్‌సిరీస్. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు ఓంకార్ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 4న దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయగా[1], డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- వరలక్ష్మి శరత్ కుమార్
- సత్య రాజ్
- అవికా గోర్
- బిందు మాధవి
- రావు రమేష్[3]
- నందు
- మానస్
- అయ్యప్ప పి.శర్మ
- అర్చన జోయిస్
- తులసి
- శ్రీమాన్
- అమర్దీప్
- జయప్రకాశ్
- రాజీవ్ కనకాల
- అభినయ
- బాహుబలి ప్రభాకర్
- విద్యుల్లేఖ రామన్
- ఛత్రపతి శేఖర్
- సూర్య
- నళిని
- శ్రద్ధా దంగర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓంకార్[4]
- సంగీతం: వికాస్ బాడిస
- సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్
- మాటలు: మయూఖ్ ఆదిత్య
- ఆర్ట్ డైరెక్టర్: అశోక్ కుమార్
- ఎడిటర్: అది నారాయణ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (5 October 2023). "Mansion 24: హారర్ సిరీస్.. 'మాన్షన్ 24'". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Hindustantimes Telugu (4 October 2023). "ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ 'మ్యాన్షన్ 24' ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! స్ట్రీమింగ్ డేట్ ఖరారు". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Andhra Jyothy (31 May 2023). "వెబ్ సిరీస్ తో ఓటిటి లో మొదటిసారిగా ఎంటర్ అవుతున్న రావు రమేష్". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ Andhra Jyothy (5 October 2023). "ఆరు ఎపిసోడ్స్ అలరిస్తాయి". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.