Jump to content

నందు (నటుడు)

వికీపీడియా నుండి
నందు
జననం
ఆనంద కృష్ణ నందు

హైదరాబాద్, తెలంగాణ
వృత్తినటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిగీతా మాధురి

నందు తెలుగు, తమిళ సినిమా నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. 2006లో వచ్చిన ఫోటో సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నందు అసలు పేరు ఆనంద కృష్ణ నందు. ఇతడు 1988, సెప్టెంబరు 3న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు లో జన్మించాడు. విద్యాభాస్యమంత హైదరాబాదులోనే పూర్తి చేశాడు.

వివాహం

[మార్చు]

2014, ఫిబ్రవరి 9న హైదరాబాద్, నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లలో గాయని గీతామాధురితో నందు వివాహం జరిగింది.[2] వారికీ కూతురు దాక్షాయ‌ణి ప్ర‌కృతి, కుమారుడు ధృవధీర్‌ తారక్‌ ఉన్నారు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
2006 ఫోటో సిద్ధూ
2009 ప్రేమించే రోజుల్లో
2011 100% లవ్ అజిత్ జోగి
2014 ఆటోనగర్ సూర్య సూర్య మిత్రుడిగా
పాఠశాల రాజు
రభస వైభవ్
ఐస్ క్రీమ్ 2
2015 పెసరట్టు యువరాజ్
365 డేస్ అపూర్వ
సూపర్ స్టార్ కిడ్నప్ నందు
బెస్ట్ ఆక్టర్స్ నందు
2016 శౌర్య చిత్రం నేత్ర బాయ్ ఫ్రెండ్
పెళ్ళి చూపులు విక్రమ్
2017 పిచ్చిగా నచ్చావ్
జయ జానకి నాయక పృథ్వి
రాజు గారి గది 2 నందు
బీటెక్ బాబులు
కుటుంబ కథ చిత్రమ్ చరణ్
2018 సమ్మోహనం కిషోర్ బాబు
ఎందుకో ఏమో కార్తిక్ [4]
ఇంతలో ఎన్నెన్ని వింతలో
2019 శివరంజని కార్తీక్
2020 సవారి రాజు
2022 సెహరి బాటసారి అతిధి పాత్ర
బొమ్మ బ్లాక్‌బస్టర్‌ పోతురాజు [5]
2024 ప్ర‌స‌న్న‌వ‌ద‌నం
డబ్బింగ్ ఆర్టిస్ట్
సంవత్సరం సినిమా పేరు నటుడి పేరు ఇతర విషయాలు
2015 సైజ్ జీరొ ఆర్య [6]

వెబ్‌ సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (7 February 2020). "ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా". Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  2. The Times of India. "BB Telugu 2 runner up Geetha Madhuri wishes hubby Nandu on wedding anniversary with a cute post; the latter's reply is unmissable - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  3. Chitrajyothy (4 March 2024). "గీతామాధురి, నందు కుమారుడి బార‌సాల‌.. ఎన్టీఆర్ పేరు వ‌చ్చేలా నామ‌క‌ర‌ణం | Nandu Geetha Madhuri Son Name Viral ktr". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  4. Sakshi (2 September 2018). "ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ!". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  5. TV9 Telugu (2 October 2020). "బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !". TV9 Telugu. Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Nandoo Dubs for Arya in 'Size Zero'". New Indian Express. 15 September 2015.