ఇంతలో ఎన్నెన్ని వింతలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంతలో ఎన్నెన్ని వింతలో
దర్శకత్వంవరప్రసాద్‌ వరికోటి
నిర్మాతఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి
ఇప్పిలి రామ్మోహన్‌ రావు
తారాగణంనందు
పూజ రామచంద్రన్‌
సౌమ్య వేణుగోపాల్‌
ఛాయాగ్రహణంఎస్. మురళి మోహన్ రెడ్డి
సంగీతంయాజమాన్య
నిర్మాణ
సంస్థ
హరిహర చలన చిత్ర
విడుదల తేదీ
2018
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇంతలో ఎన్నెన్ని వింతలో 2018లో విడుదలైన తెలుగు సినిమా. హరిహర చలన చిత్ర బ్యానర్ పై ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రానికి వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నందు , పూజ రామచంద్రన్‌, సౌమ్య వేణుగోపాల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

నటీనటులు

[మార్చు]
 • నందు - విష్ణు
 • పూజ రామచంద్రన్‌ - తార [2]
 • సౌమ్య వేణుగోపాల్‌ - వందన
 • గగన్ విహారి
 • దువ్వాసి మోహన్
 • మధునందన్
 • కిషోర్ దాస్
 • వేణు టిల్లు
 • సత్తన్న

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: హరిహర చలన చిత్ర
 • నిర్మాతలు : ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్‌ రావు [3]
 • కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం : వరప్రసాద్‌ వరికోటి
 • సంగీతం : యాజమాన్య
 • డైలాగ్స్: కెవి. రాజామహి, మధు శ్రీనివాస్
 • ఎడిటింగ్: చోట కె.ప్రసాద్
 • సినిమాటోగ్రఫీ: ఎస్. మురళి మోహన్ రెడ్డి

మూలాలు

[మార్చు]
 1. The Times of India. "Nandu starrer 'Inthalo Ennenni Vinthalo' to release on April 6 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2021. Retrieved 11 June 2021.
 2. Sakshi (5 April 2018). "పెళ్లికి 36 గంటల ముందు..." Sakshi. Archived from the original on 11 June 2021. Retrieved 11 June 2021.
 3. Sakshi (15 April 2018). "సినిమాపై మరింత ఇష్టం పెరిగింది". Sakshi. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.