సైజ్ జీరొ(సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైజ్ జీరొ / ఇంజి ఇడుపళగి
దస్త్రం:Size Zero Telugu Poster.jpg
చిత్ర విడుదల పోస్టర్
దర్శకత్వంకొవెలమూడి ప్రకాష్
నిర్మాతప్రసాద్ వి పొట్లూరి
రచన
  • తమిళ సంభాషణలు:
  • రాకవ్ మిర్దత్
  • అర్.ఎస్. ప్రసన్న
  • తెలుగు సంభాషణలు:
  • కిరణ్
స్క్రీన్ ప్లేకనికా ధిల్లన్
కథకనికా ధిల్లన్
నటులు
సంగీతంఎం._ఎం._కీరవాణి
ఛాయాగ్రహణంనిరవ్ షా
కూర్పుప్రవిన్ పుడి
నిర్మాణ సంస్థ
పి.వి.పి. సినిమా
పంపిణీదారుపి.వి.పి. సినిమా
విడుదల
27 నవంబరు 2015 (2015-11-27)[1]
నిడివి
125 నిముషాలు[2]
దేశంభారత_దేశం
భాష
ఖర్చు25 కోట్లు
బాక్సాఫీసుINR9.5 కోట్లు (U.5)[3]

సైజ్ జీరొ లేదా ఇంజి ఇడుపళగి (తమిళం) 2015లో విడుదలైన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం .కొవెలముడి ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందించబడింది. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిచిన ఈ చిత్రమ్లో అనుష్క శెట్టి ముఖ్య పాత్ర పోషించగా ఆర్య, ప్రకాష్ రాజ్ మరియు సోనాల్ చౌహాన్ సహయ పాత్రల్లో నటించారు.ఈ చోటి టేల్ డింగ్ డాంగ్ గా ఈ చిత్రం ఒడియాలో పునర్నిర్మించబడింది

కథాంశం[మార్చు]

స్వీటిగా పిలవబడే సౌందర్య అదిక బరువు ఉన్నా ఎవ్వరి మీదా అదార పదకుండా ఉండే దైర్యవంతురాలు. ఆమె బరువు గురించి కొంచెం బాధ ఉంది కానీ ఆమె నిరుత్సహపడలెదు.తనని పెళ్ళి చుపులు చుడటానికి వచ్చిన అభిషేక్ని( ఆర్య) అమె ప్రేమిస్తుంది.వారు ఇప్పుడు మంచి స్నేహితులు.తర్వాత అతను సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో ఉన్నాడని తెలుసుకుంటుంది.తన అదిక బరువు వల్లె అతను తనని ప్రేమించలేదని స్వీటి చలా బధపడి సైజ్ జీరొ అనే బరువు తగ్గే క్లీనికులో చెరుతుంది. క్లినిక్లో ఇచ్చిన బరువు తగ్గించే మందులు కారణంగా, ఆమెతో ఉన్న క్లినిక్లో ఉన్న తన స్నేహితురాలు జ్యోతి (పావని గంగైర్డి) , మూత్రపిండాల సమస్య ఎర్పడుతుంది.స్వీటి ఆ క్లీనిక్కి వ్యతిరేకంగా పొరాడుతుంది. తనకు అభి,సిమ్రాన్ సహయం చెస్తారు. తను ఆ క్లినిక్పై ఎలా విజయం సాదించి తన ప్రేమలో ఎలా విజయం సదించినది అనేదే మిగతా కథాంశం

తారాగణం[మార్చు]

సౌందర్య(స్వీటి)గా అనుష్క శెట్టి

అభిషేక్(అభి)గా ఆర్య

'సైజ్ జీరో' సత్యానంద్గా ప్రకాష్ రాజ్

సిమ్రాన్గా సోనాల్ చౌహాన్

శేఖర్గా అడివి శేష్

అండ్రాయిడ్ బాబాగా బ్రహ్మానందం

బోబిగా ఆలీ

మౌళి తాతగా గొల్లపూడి మారుతీరావు

స్వీటి తండ్రిగా రావు రమేశ్

అథిది పాత్రలు

హన్సికా మోట్వాని

కాజల్ అగర్వాల్

మంచు లక్ష్మి

అక్కినేని నాగార్జున

దగ్గుబాటి రానా

శ్రీదివ్య

తమన్నా

నిర్మాణం[మార్చు]

2015 ఫిబ్రవరిలో ప్రసాద్ వి పొట్లూరి అనుష్క శెట్టి, ఆర్య ముఖ్య పాత్రల్లో కొవెలమూడి ప్రకాశ్ దర్శకత్వమ్లో ఒక ద్విభాషా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు చెప్పారు.సినిమాటోగ్రాఫర్గా నిర్విన్ షా మరియు సంగీత దర్సకుదిగా ఎం. ఎం. కీరవాణిని ఎంచుకున్నరు. దర్శకుడు ప్రకాశ్ భార్య కనిక ఈ చితనికి కథ రచించింది.ఈ చిత్రంలో నాగార్జున అతిది పాత్రలో కనిపించారు.ఆ పాత్రలో తమిళంలో జీవా కనిపించాడు.

అనుష్క పాత్రను పోషించటానికి బరువు పెరగటం ద్వారా తన పాత్ర కోసం తయారయ్యరు.[4][5]

పాటలు[మార్చు]

Size Zero
Inji Iduppazhagi
M. M. Keeravani స్వరపరచిన film
విడుదల2015
సంగీత ప్రక్రియSoundtrack
రికార్డింగ్ లేబుల్Lahari Music
T-Series

సంగీతాన్ని ఎం. ఎం. కీరవాణి స్వరపరిచారు.

తెలుగు పాటల జాబితా
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సైజ్ జీరొ"  నీతి మోహన్, రమ్యా బెహ్రాజ్, మౌనిమా,మొహనా భోగరాజు, నెయొల్ సీన్  
2. "మెల్ల మెల్లగా"  అర్జున్ అడపల్లి  
3. "సైకిల్"  రంజిత్, ఆదిత్యా  
4. "మెల్ల మెల్లగా లల్లు"  స్వేతా పండిత్  
5. "సైజ్ సెక్సి"  మొహనా భోగరాజు  
6. "ఇనవా ఇనవా"  మదుమితా, రమ్యా బెహ్రాజ్, పలక్ ముచ్చల్  

విడుదల[మార్చు]

ప్రపంచవ్యాప్త విడుదల తేదీని గాంధీ జయంతి సందర్బంగా 2 అక్టోబర్ 2015 గా ప్రకటించారు .[6] తరువాత, నిర్మాతలు విడుదల తేదీని 21 అక్టోబర్ 2015 వాయిదా వేసింది.[7][7]వారు మళ్లీ విడుదల తేదీని 27 నవంబర్ 2015 కు వాయిదా వేశారు[8]

మూలాలు[మార్చు]

  1. "Inji Iduppazhagi Movie Database". మూలం నుండి 26 నవంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 26 November 2015. Cite web requires |website= (help)
  2. "INJI IDUPPAZHAGI (PG)". British Board of Film Classification. 24 November 2015. Retrieved 24 November 2015.
  3. "Three-day box office collection: Anushka's Size Zero fails to beat Kumari 21F record". International Business Times. 30 November 2015.
  4. "Anushka puts on weight for `Size Zero`!". Sify. 28 April 2015. Retrieved 31 July 2015. Cite web requires |website= (help)
  5. "Anushka is the Inji Idupazhagi while Arya plays a foreigner!". Behindwoods. 19 March 2015. Retrieved 31 July 2015. Cite web requires |website= (help)
  6. Anushka's 'Size Zero' release date – Telugu Movie News. Indiaglitz.com (11 August 2015). Retrieved on 2016-03-17.
  7. 7.0 7.1 "Size Zero to release on the 9th of October – Telugu cinema news". Idlebrain.com. Retrieved on 17 March 2016.
  8. 'Size Zero' Release Date Confirmed – Telugu Movie News. Indiaglitz.com (16 October 2015). Retrieved on 2016-03-17.

భాహ్యలింకులు[మార్చు]