పావని గంగిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పావని
పావని గంగిరెడ్డి
జననం (1987-08-23) 1987 ఆగస్టు 23 (వయసు 37)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

పావని గంగిరెడ్డి[1] దక్షిణ భారత చలనచిత్ర నటి. 2015లో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

జననం

[మార్చు]

పావని 1987, ఆగస్టు 23న చెన్నెలో జన్మించింది.

విద్యాభ్యాసం - ఉద్యోగం

[మార్చు]

ఇంజనీరింగ్ పూర్తిచేసిన పావని, ఇన్ఫోసిస్ టెక్నాలజీ హెడ్ గా పనిచేసింది.

సినిమారంగం

[మార్చు]

వింధ్యా మారుతం లఘుచిత్రంలో పావని నటనను చూసి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలోని హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2015 వింధ్యా మారుతం విద్య/వింధ్య తెలుగు లఘుచిత్రం
2015 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు జ్యోతి తెలుగు తొలిచిత్రం
2015 సైజ్ జీరొ జ్యోతి తెలుగు
తమిళం
2016 బ్రహ్మోత్సవం మహేష్ బాబు సోదరి తెలుగు
2016 రైట్ రైట్ అమృత తెలుగు
2016 జో అచ్యుతానంద కల్పన (నారా రోహిత్ భార్య) తెలుగు
2017 దృష్టి తెలుగు నిర్మాణంలో ఉంది
2018 అంతరిక్షం ఐ.ఎస్.సి. ఉద్యోగి తెలుగు
2019 మీకు మాత్రమే చెప్తా[3] తెలుగు
2019 జెస్సీ కన్నడ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఛానల్ ఇతర వివరాలు
2019 ఎక్కడికి ఈ పరుగు వైష్ణవి జీ5 [4][5]
2023 సేవ్ ద టైగర్స్ Madhuri
2023 వ్యూహం అమెజాన్‌ ప్రైమ్ వీడియో

మూలాలు

[మార్చు]
  1. "Pavani Gangireddy - Instagram".
  2. "Pavani Gangireddy - Times Of India Interview". The Times of India. 15 January 2017.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.
  4. "An edge-of-the-seat ride". The New Indian Express. Archived from the original on 5 జూలై 2019. Retrieved 5 July 2019.
  5. "Ekkadiki Ee Parugu review: A convoluted web series with fine performances from Aryan Rajesh, Pavani Gangireddy- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 18 February 2019. Retrieved 5 July 2019.