అంతరిక్షం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతరిక్షం
దర్శకత్వంసంకల్ప్ రెడ్డి
నటులువరుణ్ తేజ్
అదితి రావు హైదరి
లావణ్య త్రిపాఠి
సంగీతంప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణంవి. ఎస్. జ్ఞానేశ్వర్
కూర్పుప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ
విడుదల
డిసెంబరు 21, 2018 (2018-12-21)
నిడివి
140 ని[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చుINR25 కోట్లు (U.0) - INR30 కోట్లు (U.8)[2]

అంతరిక్షం 2018లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలు పోషించారు.[3]

కథ[మార్చు]

భారతదేశానికి చెందిన మిహిర అనే అంతరిక్ష నౌకకు అంతరిక్ష కేంద్రంతో సంబంధం తెగిపోవడంతో దాని వేగం మందగిస్తుంది. దానిని అలాగే వదిలేస్తే చైనా దేశానికి చెందిన మరో అంతరిక్ష నౌకను ఢీకొనే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఇతర దేశాలకు చెందిన అంతరిక్షలన్నీ ఒకదానికొకటి ఢీకొని ప్రపంచం మొత్తం సమాచార వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కోడ్ దేవ్ అనే యువశాస్త్రవేత్త దగ్గర ఉంటుంది. కానీ దేవ్ ఐదేళ్ళ క్రితమే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు.[4]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ANTARIKSHAM 9000 KMPH". British Board of Film Classification. Cite web requires |website= (help)
  2. "Varun Tej on Antariksham 9000 KMPH: We have given our best within our limited budget". The Indian Express. 24 December 2018. మూలం నుండి 2018-12-24 న ఆర్కైవు చేసారు. Retrieved 25 December 2018. Cite uses deprecated parameter |dead-url= (help)
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (20 December 2018). "ఎక్కడో చిన్న భయమైతే ఉంది: వరుణ్ తేజ్". www.andhrajyothy.com. మూలం నుండి 9 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 September 2019.
  4. ఈనాడు (21 December 2018). "రివ్యూ: అంతరిక్షం". మూలం నుండి 9 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 September 2019. Cite news requires |newspaper= (help)