Jump to content

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్

వికీపీడియా నుండి
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంస్థ రకం
ప్రైవేట్
రంగంవినోదం
స్థాపన2009 జనవరి 30 (2009-01-30) జూబ్లీ హిల్స్, హైదరాబాదు [1]
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
ముఖ్యమైన వ్యక్తులు
రాజీవ్ రెడ్డి ఎడుగూరు
జాగర్లమూడి రాధాకృష్ణ
జాగర్లముడి సాయిబాబా
సుహాసిని పంగులూరి[2]
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థ. దీనిని 2009లో రాజీవ్ రెడ్డి ఎడుగూరు, జాగర్లముడి సాయిబాబా స్థాపించారు. ఈ సంస్థ 2018వరకు ఆరు సినిమాలు, ఐదు సీరియళ్ళను నిర్మించింది. ఈ సంస్థ 2015లో నిర్మించిన కంచె సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమా విభాగంలో జాతీయ పురస్కారాన్ని, నంది పురస్కారాలులో సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు విభాగంలో నంది పురస్కారాన్ని అందుకుంది.

నిర్మించిన చిత్రాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం చిత్రంపేరు భాష తారాగణం దర్శకుడు ఇతర వివరాలు
12008గమ్యంతెలుగుఅల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీక్రిష్
22012కృష్ణం వందే జగద్గురుం[3]తెలుగుదగ్గుబాటి రానా, నయనతారక్రిష్
32015దాగుడుమూత దండాకోర్తెలుగురాంజేంద్ర ప్రసాద్, సారా అర్జున్ఆర్.కె. మలినేనిశివం రిమేక్ - ఉషాకిరణ్ మూవీస్ సహ నిర్మాణం
42015కంచెతెలుగువరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్క్రిష్
52017గౌతమిపుత్ర శాతకర్ణి[4]తెలుగునందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్క్రిష్
62018అంతరిక్షం[5]తెలుగువరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠిసంకల్ప్ రెడ్డి
72020రన్తెలుగు

నిర్మించిన ధారావాహికలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం ధారావాహిక పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
12009పుత్తడి బొమ్మఈటీవీ తెలుగుబాలు, విజయ్, సనఆర్కే మలినేని
22012స్వాతి చినుకులుఈటీవి తెలుగుహరి, కీర్తనఆర్కే మలినేని, రాజేంద్ర బాబు
32015తేనే మనసులుఈటీవి తెలుగుహరి, కీర్తనకోల నాగేశ్వర్ రావు
42016జంతర్ మంతర్తెలుగుఅశోక్కోల నాగేశ్వర్ రావు
52019కాంచన మాలతెలుగుశివ, ప్రత్యూషకాంత్

పురస్కారాలు

[మార్చు]
పురస్కారం విభాగం నామినేట్ అయిన సినిమా ఫలితం
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ తెలుగు సినిమా[6] కంచె గెలుపు
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం గమ్యం[7] గెలుపు
నంది పురస్కారాలు నంది ఉత్తమ చిత్రాలు గమ్యం గెలుపు

మూలాలు

[మార్చు]
  1. ↑ "About First Frame Entertainments Private Limited". corporatedir.com. Retrieved 9 September 2019.
  2. ↑ "FIRST FRAME ENTERTAINMENTS PRIVATE LIMITED". zaubacorp.com. Retrieved 9 September 2019.
  3. ↑ "Nayanathara dubs for KVJ". Times of India. Retrieved 9 September 2019.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  4. ↑ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు (13 January 2017). "అమరావతి వైభవాన్ని చాటి చెప్పిన చిత్రం శాతకర్ణి: బాబు". www.andhrajyothy.com. Archived from the original on 15 January 2017. Retrieved 9 September 2019.
  5. ↑ ఈనాడు (21 December 2018). "రివ్యూ: అంతరిక్షం". Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
  6. ↑ "63rd National Film Awards: Complete List of Winners". The Indian Express. 28 March 2016. Archived from the original on 28 March 2016. Retrieved 9 September 2019.
  7. ↑ "Archived copy". Archived from the original on 8 జూలై 2011. Retrieved 9 సెప్టెంబరు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

ఇతర లంకెలు

[మార్చు]