భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం జాతీయస్థాయి
విభాగం భారతీయ సినిమా
వ్యవస్థాపిత 1955
మొదటి బహూకరణ 1955
క్రితం బహూకరణ 2014
మొత్తం బహూకరణలు 68
బహూకరించేవారు సినిమా ఉత్సవాల డైరెక్టరు
నగదు బహుమతి 1,00,000 (US$1,400)
వివరణ ఉత్తమ తెలుగు సినిమా
క్రితం పేరులు ఉత్తమ తెలుగు చిత్రానికి రాష్ట్రపతి వెండిపతకం (1954–1968)
మొదటి గ్రహీత(లు) పెద్దమనుషులు
క్రితం గ్రహీత(లు) చందమామ కథలు

ఉత్తమ తెలుగు సినిమాకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ప్రతియేటా భారత కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన చలనచిత్రోత్సవాల డైరెక్టరుచే ప్రదానం చేయబడుతున్నది. ఈ పురస్కారం క్రింద వెండి కమలం, లక్షరూపాయల నగదు ఇస్తారు. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1954 నుండి భారతీయ సినిమాకు ప్రదానం చేయబడుతున్న ప్రముఖమైన పురస్కారాలు. ఈ పురస్కారాలలో భాగంగా దేశంలోని ఏడు ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా బహుమతి ప్రదానం చేస్తున్నారు. రెండవ సంవత్సరం (1955) నుండి బెంగాలీ, హిందీ, కన్నడ, మళయాల,మరాఠీ, తమిళ, తెలుగు భాషలలో ఉత్తమ చిత్రానికి రాష్ట్రపతి వెండిపతకం, ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేయడం ప్రారంభించారు. 1967లో చివరి రెండు బహుమతులు ఉపసంహరించారు.

తెలుగులో మొదటిసారిగా పెద్దమనుషులు చిత్రానికి రాష్ట్రపతి రజతపతకం, తోడుదొంగలు,విప్రనారాయణలకు ద్వితీయ, తృతీయ ఉత్తమచిత్రాలుగా పురస్కారాలు లభించాయి. 1973, 1974, 1987, 1994, 2002, 2007, 2009, 2010, 2011 సంవత్సరాలలో వరుసగా జరిగిన 21వ, 22వ, 35వ, 42వ, 50వ, 55వ, 57వ, 58వ, 59వ ఉత్సవాలలో ఈ పురస్కారానికి ఏ తెలుగు చిత్రమూ అర్హత పొందలేదు.

విజేతలు[మార్చు]

పురస్కారం పొందిన సినిమాల వివరాలు:

అవార్డుల వివరణ
*
రాష్ట్రపతి రజతపతకం పొందిన ఉత్తమ చిత్రం
*
సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందిన ద్వితీయ ఉత్తమ చిత్రం
*
సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందిన తృతీయ ఉత్తమ చిత్రం
*
సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందిన ఉత్తమ చిత్రం
అవార్డు పొందిన సినిమాలజాబితా ప్రదానం చేసిన సంవత్సరం, నిర్మాత (లు), దర్శకుడు (లు)
సంవత్సరం సినిమా (లు) నిర్మాణ సంస్థ (లు)/నిర్మాత (లు) దర్శకుడు (లు)
1954
(2వ)
పెద్దమనుషులు[1] వాహినీ ప్రొడక్షన్స్ కదిరి వెంకటరెడ్డి
1954
(2వ)
తోడుదొంగలు[1] నేషనల్ ఆర్ట్ థియేటర్ దాసరి యోగానంద్
1954
(2వ)
విప్రనారాయణ[1] భరణి పిక్చర్స్ పి.ఎస్.రామకృష్ణారావు
1955
(3వ)
బంగారు పాప[2] వాహినీ ప్రొడక్షన్స్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
1955
(3వ)
అర్ధాంగి[2] రాగిణీ ఫిల్మ్స్ పి.పుల్లయ్య
1956
(4వ)
తెనాలి రామకృష్ణ[3] విక్రమ్‌ ప్రొడక్షన్స్ బి.ఎస్.రంగా
1956
(4th)
ఏది నిజం[3] ప్రతిభా పిక్చర్స్ సుందరం బాలచందర్
1957
(5వ)
భాగ్యరేఖ[4] పొన్నలూరి బ్రదర్స్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
1957
(5వ)
తోడికోడళ్ళు[4] అన్నపూర్ణా పిక్చర్స్ ఆదుర్తి సుబ్బారావు
1958
(6వ)
పెళ్లినాటి ప్రమాణాలు[5] జయంతి పిక్చర్స్ కదిరి వెంకటరెడ్డి
1958
(6వ)
మాంగల్యబలం[5] అన్నపూర్ణా పిక్చర్స్ ఆదుర్తి సుబ్బారావు
1959
(7వ)
నమ్మినబంటు[6] శంభు ఫిలిమ్స్ ఆదుర్తి సుబ్బారావు
1959
(7వ)
మా ఇంటి మహలక్ష్మి[6] నవసాక్షి ఫిలిమ్స్ గుత్తా రామినీడు
1959
(7వ)
జయభేరి[6] వాసిరెడ్డి నారాయణరావు పి.పుల్లయ్య
1960
(8వ)
మహాకవి కాళిదాసు[7] సారణి ప్రొడక్షన్స్ కమలాకర కామేశ్వరరావు
1960
(8వ)
సీతారామ కల్యాణం[7] నేషనల్ ఆర్ట్ థియేటర్ నందమూరి త్రివిక్రమరావు
1961
(9వ)
భార్యాభర్తలు[8] ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కోటయ్య ప్రత్యగాత్మ
1962
(10వ)
మహామంత్రి తిమ్మరుసు[9] గౌతమీ ప్రొడక్షన్స్ కమలాకర కామేశ్వరరావు
1962
(10వ)
కులగోత్రాలు[9] ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కోటయ్య ప్రత్యగాత్మ
1962
(10వ)
సిరిసంపదలు[9] పద్మశ్రీ పిక్చర్స్ పి. పుల్లయ్య
1963
(11వ)
లవకుశ[10] లలితా శివజ్యోతి ఫిలిమ్స్  •సి. పుల్లయ్య
 •సి.ఎస్.రావు
1963
(11వ)
అమరశిల్పి జక్కన[10] బి.ఎస్.రంగా బి.ఎస్.రంగా
1963
(11వ)
మూగ మనసులు[10] బాబూ మూవీస్ ఆదుర్తి సుబ్బారావు
1964
(12వ)
డాక్టర్ చక్రవర్తి[10] దుక్కిపాటి మధుసూదనరావు ఆదుర్తి సుబ్బారావు
1964
(12వ)
భక్త రామదాసు [11] చిత్తూరు నాగయ్య చిత్తూరు నాగయ్య
1965
(13వ)
అంతస్తులు[12] వి.బి.రాజేంద్ర ప్రసాద్ వి. మధుసూదనరావు
1965
(13వ)
పల్నాటి యుద్ధం[12] శ్రీ అనురూపా ఫిలిమ్స్ గుత్తా రామినీడు
1965
(13వ)
మనుషులు మమతలు[12] ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కోటయ్య ప్రత్యగాత్మ
1966
(14వ)
రంగులరాట్నం[13][14] బి.ఎన్.రెడ్డి బి.ఎన్.రెడ్డి
1967
(15వ)
సుడిగుండాలు[15] చక్రవర్తి చిత్ర ఆదుర్తి సుబ్బారావు
1968
(16వ)
వరకట్నం[16] నందమూరి త్రివిక్రమరావు నందమూరి తారక రామారావు
1969
(17వ)
ఆదర్శకుటుంబం[17] ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కోటయ్య ప్రత్యగాత్మ
1970
(18వ)
దేశమంటే మనుషులోయ్[18]  •కె.ఎం.కె.నాయుడు
 •జి.కె.నాయుడు
సి.ఎస్.రావు
1971
(19వ)
మట్టిలో మాణిక్యం[19] శ్రీరమణచిత్ర బి. వి. ప్రసాద్
1972
(20వ)
పండంటి కాపురం[20] జి.హనుమంతరావు లక్ష్మీదీపక్
1975
(23వ)
ముత్యాల ముగ్గు[21] ఎమ్వీయల్. నరసింహారావు బాపు
1976
(24వ)
ఊరుమ్మడి బ్రతుకులు[22][23] ఆర్ట్ ఎంటర్‌ప్రైజస్ బి.ఎస్.నారాయణ
1977
(25వ)
ఒక ఊరి కథ[24] చంద్రోదయా ఫిలిమ్స్ మృణాల్ సేన్
1978
(26వ)
నిమజ్జనం[25] రెడ్ రోజ్ ఆర్ట్ ఫిలిమ్స్ బి.ఎస్.నారాయణ
1979
(27వ)
నగ్నసత్యం[26][27] దీప్తి ఇంటర్నేషనల్ యు.విశ్వేశ్వర రావు
1980
(28వ)
హరిశ్చెంద్రుడు[28] విశ్వశాంతి మూవీస్ యు.విశ్వేశ్వర రావు
1981
(29వ)
సీతాకోక చిలుక[29] ఏడిద నాగేశ్వరరావు భారతీరాజా
1982
(30వ)
మేఘ సందేశం[30] దాసరి పద్మ దాసరి నారాయణరావు
1983
(31వ)
రంగులకల[31] సుచిత్ర ఇంటర్నేషనల్ బి.నరసింగరావు
1984
(32వ)
సితార[32] ఏడిద నాగేశ్వరరావు వంశీ
1985
(33వ)
స్రవంతి[33] జయకృష్ణ క్రాంతి కుమార్
1986
(34వ)
స్వాతిముత్యం[34] ఏడిద నాగేశ్వరరావు కె.విశ్వనాథ్
1988
(36వ)
దాసి[35] లిటిల్ ఇండియా బి.నరసింగరావు
1989
(37వ)
సూత్రధారులు[36]  •సుధాకర్ రెడ్డి
 •సి.కరుణాకర్ రావు
కె.విశ్వనాథ్
1990
(38వ)
మట్టి మనుషులు[37] లిటిల్ ఇండియా బి.నరసింగరావు
1991
(39వ)
భద్రం కొడుకో[38] స్వేచ్ఛ క్రియేషన్స్ అక్కినేని కుటుంబరావు
1992
(40వ)
అంకురం[39] ఫిల్మ్‌ ఇండియా ఆర్ట్ క్రియేషన్స్ సి.ఉమామహేశ్వరరావు
1993
(41వ)
మిస్టర్ పెళ్ళాం[40] శ్రీ చాముండీ చిత్ర బాపు
1995
(43వ)
స్త్రీ[41]  •నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్
 •దూరదర్శన్
కె.ఎస్.సేతుమాధవన్
1996
(44వ)
నిన్నే పెళ్ళాడతా[42] అన్నపూర్ణ స్టూడియోస్ కృష్ణవంశీ
1997
(45వ)
సింధూరం[43] ఆంధ్రాటాకీస్ కృష్ణవంశీ
1998
(46వ)
తొలిప్రేమ[44] జి.వి.జి.రాజు ఎ.కరుణాకరన్
1999
(47వ)
కలిసుందాం రా[45] సురేష్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ కె.ఆర్.ఉదయశంకర్
2000
(48వ)
నువ్వే కావాలి[46] ఉషాకిరణ్ మూవీస్ కె. విజయ భాస్కర్
2001
(49వ)
షో[47] మంజుల నీలకంఠ
2003
(51వ)
ఐతే[48] గుణ్ణం గంగరాజు చంద్రశేఖర్ ఏలేటి
2004
(52వ)
స్వరాభిషేకం[49] రాజరాజేశ్వరీ కంబైన్స్ కె.విశ్వనాథ్
2005
(53వ)
బొమ్మలాట[50]  •ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్
 •స్పిరిట్ మీడియా ప్రై లిమిటెడ్
 •గుణ్ణం గంగరాజు
ప్రకాష్ కోవెలమూడి
2006
(54వ)
కమ్లి[51]  •బి.సి.హరిచరణ ప్రసాద్
 •పి.వి.సుకన్య
కె.ఎన్.టి.శాస్త్రి
2008
(56వ)
1940 లో ఒక గ్రామం[52] ఎన్.సి.నరసింహం నరసింహ నంది
2012
(60వ)
ఈగ[53] సాయి కొర్రపాటి ఎస్.ఎస్.రాజమౌళి
2013
(61వ)
నా బంగారు తల్లి[54] సన్ టచ్ ప్రొడక్షన్ రాజేష్ టచ్‌రివర్
2014
(62వ)
చందమామ కథలు[55] చాణక్య బూనేటి ప్రవీణ్ సత్తారు

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011. CS1 maint: discouraged parameter (link)
 2. 2.0 2.1 "3rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 1 September 2011. CS1 maint: discouraged parameter (link)
 3. 3.0 3.1 "4th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 September 2011. CS1 maint: discouraged parameter (link)
 4. 4.0 4.1 "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 September 2011. CS1 maint: discouraged parameter (link)
 5. 5.0 5.1 "6th National Film Awards". International Film Festival of India. Archived from the original on 20 అక్టోబర్ 2012. Retrieved 3 September 2011. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 6. 6.0 6.1 6.2 "7th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 September 2011. CS1 maint: discouraged parameter (link)
 7. 7.0 7.1 "8th National Film Awards". International Film Festival of India. Archived from the original on 23 నవంబర్ 2016. Retrieved 7 September 2011. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 8. "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 డిసెంబర్ 2016. Retrieved 8 September 2011. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 9. 9.0 9.1 9.2 "10th National Film Awards". International Film Festival of India. Archived from the original on 29 సెప్టెంబర్ 2015. Retrieved 9 September 2011. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 10. 10.0 10.1 10.2 10.3 "11th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 మే 2017. Retrieved 13 September 2011. CS1 maint: discouraged parameter (link)
 11. "Ramadasu (1964) Awards - Award Winners Of Ramadasu telugu Movie". gomolo.com.
 12. 12.0 12.1 12.2 "13th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 September 2011. CS1 maint: discouraged parameter (link)
 13. "Rangula Ratnam (1967) Awards - Award Winners Of Rangula Ratnam telugu Movie". gomolo.com.
 14. "Tale of a celluloid poet". The Hindu.
 15. "15th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 21 September 2011. CS1 maint: discouraged parameter (link)
 16. "16th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 22 September 2011. CS1 maint: discouraged parameter (link)
 17. "17th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 September 2011. CS1 maint: discouraged parameter (link)
 18. "18th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 September 2011. CS1 maint: discouraged parameter (link)
 19. "National Film Awards (1971)". gomolo.com.
 20. "20th National Film Awards". International Film Festival of India. Archived from the original on 5 నవంబర్ 2013. Retrieved 26 September 2011. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 21. "23rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011. CS1 maint: discouraged parameter (link)
 22. "Encyclopaedia Of Modern Journalism And Mass Media (Set Of 10 Vols.) 2005". google.co.in.
 23. "National Film Awards (1976)". gomolo.com.
 24. "25th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011. CS1 maint: discouraged parameter (link)
 25. "26th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011. CS1 maint: discouraged parameter (link)
 26. "National Film Awards (1979)". gomolo.com.
 27. "Nagna Sathyam (1979) Cast and Crew". gomolo.com.
 28. "28th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011. CS1 maint: discouraged parameter (link)
 29. "29th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011. CS1 maint: discouraged parameter (link)
 30. "30th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011. CS1 maint: discouraged parameter (link)
 31. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 December 2011. CS1 maint: discouraged parameter (link)
 32. "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 January 2012. CS1 maint: discouraged parameter (link)
 33. "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012. CS1 maint: discouraged parameter (link)
 34. "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012. CS1 maint: discouraged parameter (link)
 35. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012. CS1 maint: discouraged parameter (link)
 36. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 29 January 2012. CS1 maint: discouraged parameter (link)
 37. "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012. CS1 maint: discouraged parameter (link)
 38. "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 February 2012. CS1 maint: discouraged parameter (link)
 39. "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 March 2012. CS1 maint: discouraged parameter (link)
 40. "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 3 March 2012. CS1 maint: discouraged parameter (link)
 41. "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 March 2012. CS1 maint: discouraged parameter (link)
 42. "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012. CS1 maint: discouraged parameter (link)
 43. "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 11 March 2012. CS1 maint: discouraged parameter (link)
 44. "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 12 March 2012. CS1 maint: discouraged parameter (link)
 45. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012. CS1 maint: discouraged parameter (link)
 46. "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012. CS1 maint: discouraged parameter (link)
 47. "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 14 March 2012. CS1 maint: discouraged parameter (link)
 48. "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 March 2012. CS1 maint: discouraged parameter (link)
 49. "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 January 2012. CS1 maint: discouraged parameter (link)
 50. "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 19 March 2012. CS1 maint: discouraged parameter (link)
 51. "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 24 March 2012. CS1 maint: discouraged parameter (link)
 52. "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 March 2012. CS1 maint: discouraged parameter (link)
 53. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 18 March 2013. CS1 maint: discouraged parameter (link)
 54. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-04-16. Retrieved 2016-01-19.
 55. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-04-04. Retrieved 2016-01-19.

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం