నందమూరి త్రివిక్రమరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందమూరి త్రివిక్రమరావు
జననం
నందమూరి త్రివిక్రమరావు

ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిరచయిత, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1925-1998
పిల్లలునందమూరి కళ్యాణ చక్రవర్తి (సినిమా నటుడు)

నందమూరి త్రివిక్రమరావు తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, సినిమ కథా రచయిత. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావుకు తమ్ముడు. అతని కుమారుడు నందమూరి కళ్యాణ చక్రవర్తి 1980లలో సినిమా నటుడు, మద్రాసులోని నేషనల్ ఆర్ట్ ధియేటర్ కు సహ అధిపతి,[1][2][3][4].[5] ఈ నిర్మాణ సంస్థ నందమూరి తారక రామారావు నటించిన 40 చిత్రాలను నిర్మించింది. అతను నాలుగు జాతీయ ఫిల్మ్‌ పురస్కారాలను పొందాడు. మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది పురస్కారాలను, రెండు దక్షిణాది ఫిల్మ్‌ పురస్కారాలను అందుకున్నాడు. [3][6][7][8]

పురస్కారాలు[మార్చు]

జాతీయ సినిమా పురస్కార
  • 1954 - ఉత్తమ తెలుగు సినిమా నిర్మాతగా మెరిట్ సర్టిఫికేటును తోడు దొంగలు సినిమాకు అందుకున్నాడు. [9][10]
  • 1960 - ఉత్తమ తెలుగు సినిమా నిర్మాతగా మెరిట్ సర్టిఫికేటును సీతారామ కళ్యాణం సినిమాకు అందుకున్నాడు. [11]
  • 1970 - ఉత్తమ తెలుగు సినిమా నిర్మాతగా జాతీయ ఫిల్మ్‌ పురస్కారాన్ని వరకట్నం సినిమాకు అందుకున్నాడు. [11]

నిర్మించిన చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu Daily, Eenadu cinema – 17 July 2013, National art theater, Page 10
  2. Director Yoganand is no more - Telugu Movie News
  3. 3.0 3.1 "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011.
  4. Telugu Cinema Celebrity - Nandamuri Taraka Rama Rao Archived 2016-04-14 at the Wayback Machine
  5. "National Film Awards - 1969". Hindilyrics.net. Archived from the original on 2012-03-20. Retrieved 2012-08-03.
  6. "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 18 July 2013.
  7. "National Art Theatres Seetarama Kalyanam (1961) at Telugu cinema.com". Archived from the original on 24 March 2012. Retrieved 18 July 2013.
  8. Trivikrama Rao Nandamuri - Filmography by type
  9. "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011.
  10. "Archived copy". Archived from the original on 2016-04-14. Retrieved 2020-07-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  11. 11.0 11.1 "National Film Awards - 1969". Hindilyrics.net. Archived from the original on 2012-03-20. Retrieved 2012-08-03.

బయటి లింకులు[మార్చు]

ఐ.ఎమ్.డి.బిలో త్రివిక్రమరావు పేజీ.[permanent dead link]