ఉమ్మడి కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
FamiliaOjeda.JPG

కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం. ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం. పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటారు.

ఉమ్మడి కుటుంబంలో లాభాలు[మార్చు]

 • ప్రతీ వ్యక్తికీ ఆర్థిక మద్దత్తు లభిస్తుంది
 • నెల ఖర్చు భాగం తగ్గుతుంది
 • సుఖం, సంతోషం ఇతరులతో పంచుకోవచ్చు
 • ప్రతి రోజూ వేడుకగానే ఉంటుంది
 • పెద్దల సలహాలు లభిస్తాయి
 • బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, అభయం లభిస్తుంది
 • విడాకులు, ఆత్మహత్యలు ఉండవు
 • స్త్రీలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది

సమిష్టి కుటుంబంలో నష్టాలు[మార్చు]

 • వ్యక్తిగత స్వేచ్ఛకి కరువు
 • కష్టం విలువ తెలియదు
 • ఆర్థిక స్వేచ్ఛ లేదు