నందమూరి కళ్యాణ చక్రవర్తి
Jump to navigation
Jump to search
నందమూరి కళ్యాణ చక్రవర్తి తెలుగు సినిమా కథానాయకుడు, సహాయ నటుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు అయిన నందమూరి తారక రామారావుకు స్వయానా తమ్ముడు త్రివిక్రమరావు కుమారుడు. అతను 1980లలో తెలుగు చిత్రసీమలో కథానాయకునిగా వివిధ చిత్రాలలో నటించాడు. కొన్ని సినిమాలలో సహాయ నటునిగా కూడా నటించాడు. 10 చిత్రాలలో నటించాడు. కానీ తన తండ్రి అనారోగ్యం కారణంగా అతనిని చూసుకొనేందుకు అతను తన సినీ జీవితాన్ని కూడా త్యాగం చేసాడు.[2]
నటించిన సినిమాలు
[మార్చు]అతను 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలోని అత్తగారూ స్వాగతం సినిమా ద్వారా చిత్రసీమలో అరంగేట్రం చేసాడు.
- అత్తగారూ స్వాగతం : 1986 [3]
- తలంబ్రాలు : 1986[4]
- మామా కోడలు సవాల్ : 1986[5]
- ఇంటి దొంగ (1987 సినిమా) : 1987[6]
- మారణహోమం :1987[7]
- అత్తగారు జిందాబాద్ 1987[8]
- రౌడీ బాబాయ్ 1987 [9]
- జీవన గంగ 1988[10]
- ప్రేమ కిరీటం 198
- మేనమామ 1988
- లంకేశ్వరుడు (సినిమా) 1989[11]
- కబీర్ దాస్ 2003 [12]
మూలాలు
[మార్చు]- ↑ Tfn, Team. "Kalyan Chakravarthy". Telugu Filmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-27. Retrieved 2021-04-27.
- ↑ Shekar, Raja. "ఒకప్పటి ఈ తెలుగు హీరో జూ. ఎన్టీఆర్ బాబాయ్ అని మీకు తెలుసా..?". TeluguStop.com. Retrieved 2021-04-27.
- ↑ "Athagaru Swagatham (1986)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Thalambralu (1986)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Mama Kodalu Sawal (1986)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Inti Donga (1987)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Marana Homam (1987)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Athagaru Zindabad (1987)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Rowdi Babai (1987)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Jeevana Ganga (1988)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Lankeswarudu (1989)". Indiancine.ma. Retrieved 2021-04-27.
- ↑ "Kabir Dass (2003)". Indiancine.ma. Retrieved 2021-04-27.