తలంబ్రాలు
Appearance
తలంబ్రాలు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | డా. రాజశేఖర్ , జీవిత , కళ్యాణ చక్రవర్తి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఎం.ఎస్. ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
తలంబ్రాలు 1986లో విడుదలైన తెలుగు సినిమా.
తారాగణం
[మార్చు]నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, జీవిత, షరీఫ్, రాధాకృష్ణ, ప్రసాద్, ప్రభాకర్, సుబ్బారావు (పరిచయం), ఉమ (పరిచయం), మంజు, నాగలక్ష్మి, డా.రాజశేఖర్.
సాంకేతికవర్గం
[మార్చు]- కథ : యం.యస్.ఆర్ట్ మూవీస్ యూనిట్
- మాటలు : గణేష్ పాత్రో
- పాటలు : మల్లెమాల, రాజశ్రీ
- నేపథ్యగానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఆర్ట్ : సూర్యకుమార్
- ఛీఫ్ ఎడిటర్ : కె.ఎ.మార్తాండ్
- సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం
- డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : పి.లక్ష్మణ్
- నిర్మాత : యం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి
- దర్శకత్వం : కోడి రామకృష్ణ
పాటలు
[మార్చు]ఈ సినిమాలో నాలుగు పాటలు చిత్రీకరించబడ్డాయి.[1]
- ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం
- ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు - రచన: రాజశ్రీ; గానం: పి.సుశీల; సంగీతం: సత్యం
- నిన్న నీవు నాకెంతొ దూరం - రచన: మల్లెమాల; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల; సంగీతం: సత్యం
- ఓ దానవుడైన మానవుడా - రచన: మల్లెమాల; గానం: పి.సుశీల; సంగీతం: సత్యం
- ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో - రచన: మల్లెమాల; గానం: పి.సుశీల; సంగీతం: సత్యం
మూలాలు
[మార్చు]- ↑ "సినీరధంలో తలంబ్రాలు సినిమా పాటలు". Archived from the original on 2014-08-03. Retrieved 2014-11-01.